గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
హైదరాబాద్ జనవరి 10:
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో AICC తెలంగాణ ఇన్చార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ, ముఖ్య అతిథిగా కెసి వేణు గోపాల్,మధు యాష్కీ లకు NRI Cell Convener, షేక్ చాంద్ పాషా చేసిన ఉద్యమాల గురించి మరియు అతను రాసిన బయోగ్రఫీ "GULF గాయం" - ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్లు" పుస్తక ప్రాముఖ్యతను వివరించారు.
ఈ మీటింగ్ లో నీ ప్రముఖులకు మాజీ హోమేమినిస్టర్ జన రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, నేటి మంత్రి దామోదర్ నరసింహ, మాజీ నిజామాబాద్ పార్లిమెంట్ సభ్యులు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాక్షి గౌడ్ పుస్తక ప్రాముఖ్యతను, పాషా చేసిన కృషిని వివరించడం జరిగింది.
దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత హర్కల వేణుగోపాల్ అభినందించి ఈ పుస్తకాన్ని మిగితా భాషల్లో ఇంగ్లీష్, హిందీ & ఉర్దూ లో ప్రచురించాలని సలహా ఇచ్చాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వం లో మధు యక్షీ గౌడ్, టీ. జీవన్ రెడ్డి, MLC దీవంగత కాంగ్రెస్ నాయకుడు కోమురెడ్డి రాములు చేసిన కృషి మరియు వారి చొరవతో నేను ఈ స్థాయి కి NRI, CELL (TPCC) కన్వీనర్ గా సేవలు అందిస్తునాన్నని చాంద్ పాషా కృతఙ్ఞతలు తెలిపారు.