జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డ్యూటీ టైం లో ఆసుపత్రి నర్సులు, సిబ్బంది డ్యాన్సులు - అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆగ్రహం

On

జగిత్యాల డిసెంబర్ 13:

స్పీకర్ల లో పాటలు పెట్టుకుని నర్సులు, సిబ్బంది డాన్స్ చేసిన ఘటన పై అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆగ్రహం.

జిల్లా ఆస్పత్రి లో వివిధ విభాగాలను, పరిసరాలను అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు.

డ్యూటీ టైం లో డ్యాన్స్ లు చేసిన నర్సులు, సిబ్బంది పై తక్షణ చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ రాములు కు  అడిషనల్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.IMG-20241213-WA0002

Tags