గంగారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలి - ఎమ్మెల్యే సంజయ్

On
గంగారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలి - ఎమ్మెల్యే సంజయ్

గంగారెడ్డి హంతకులను కఠినంగా శిక్షించాలి - ఎమ్మెల్యే సంజయ్

హైదారాబాద్ : 

జాబితాపూర్ మాజీ సర్పంచ్ మారు గంగరెడ్డి హత్య నింధితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎస్పీని కోరారు.

హైదారాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ,శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యవహరించండి. ఇంతవరకు ఇక్కడ హత్యా రాజకీయాలు లేవు. అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని అన్నారు.

Tags