సుక్మాలో మావోయిస్టు కీలక నేత సుజాత పట్టివేత

On
సుక్మాలో మావోయిస్టు కీలక నేత సుజాత పట్టివేత

సుక్మాలో మావోయిస్టు కీలక నేత సుజాత పట్టివేత

ఛత్తీస్ గఢ్ అక్టోబర్ 17: 

 సుక్మాలో మావోయిస్టు కీలక నేత పట్టివేత.మహిళా మావోయిస్ట్ సుజాతను  తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు.

ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్తుండగా ఆమెను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తుంది. 

సుజాతపై రూ కోటికి పైగా రివార్డ్ ఉన్నట్లు గుర్తించారు.

మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పని చేసిన సుజాత..

Tags