విద్యుత్ మహిళ ఉద్యోగినుల బతుకమ్మ సంబరాలు

On
విద్యుత్ మహిళ ఉద్యోగినుల బతుకమ్మ సంబరాలు

విద్యుత్ మహిళ ఉద్యోగినుల బతుకమ్మ సంబరాలు

జగిత్యాల అక్టోబర్ 05 (ప్రజా మంటలు) :
జిల్లాలోని విద్యుత్ సంస్థ లోని మహిళా ఉద్యోగినిలు అందరూ కలిసి, విద్యుత్ ప్రగతి భవన్, ఎస్ ఈ ఆఫీస్ ఆవరణలో  బతుకమ్మ సంబరాలు,అట పాటలతో ఘనం గా జరుపుకున్నారు.

ఈ సందర్బంగా ఎస్ ఈ  జిల్లాలోని, మహిళలందరికి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు సాలియా నాయక్, తిరుపతయ్య,రాజిరెడ్డి,
గంగారామ్,తిరుపతి,
రవీందర్, నగేష్ కుమార్, 
లక్ష్మణ్, విద్యుత్ సిబ్బంది ఉత్సాహముగా పాల్గొన్నారు.

Tags