విద్యుత్ మహిళ ఉద్యోగినుల బతుకమ్మ సంబరాలు
On
విద్యుత్ మహిళ ఉద్యోగినుల బతుకమ్మ సంబరాలు
జగిత్యాల అక్టోబర్ 05 (ప్రజా మంటలు) :
జిల్లాలోని విద్యుత్ సంస్థ లోని మహిళా ఉద్యోగినిలు అందరూ కలిసి, విద్యుత్ ప్రగతి భవన్, ఎస్ ఈ ఆఫీస్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు,అట పాటలతో ఘనం గా జరుపుకున్నారు.
ఈ సందర్బంగా ఎస్ ఈ జిల్లాలోని, మహిళలందరికి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సాలియా నాయక్, తిరుపతయ్య,రాజిరెడ్డి,
గంగారామ్,తిరుపతి,
రవీందర్, నగేష్ కుమార్,
లక్ష్మణ్, విద్యుత్ సిబ్బంది ఉత్సాహముగా పాల్గొన్నారు.
Tags