నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  

On
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  


- ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం  సిసి కెమెరాలను ఏర్పాటు  చేసుకోవాలి

 జగిత్యాల ఆగస్టు 3 (ప్రజా మంటలు) :
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణం లోని టవర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసన కార్యక్రమoలో   రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలను డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ షాప్ ఓనర్స్, స్థానిక వ్యాపారులతో కలసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ   మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే  నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని,నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపారులు  ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు.సిసి కెమెరాల  ద్వారా సేకరించిన సాక్ష్యాల ద్వారా నేరస్థుడు పాల్పడిన నేరాన్ని కోర్టు నిరూపించ వచ్చని అన్నారు.  ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపినారు. సీసీ కెమెరాలను ప్రధాన రోడ్డు మార్గాల్లో  ఎర్పాటు  చేయడం  ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తగు సమీక్షా  జరిపి  రోడ్డు ప్రమాదాల నివాణకు తగిన జాగ్రత్త లో తీసుకోవచ్చు అన్నారు. జిల్లా ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు లో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. 


ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహాయ సహకారాలు అందించిన డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ షాప్ ఓనర్స్, మరియు వ్యాపారులను జిల్లా ఎస్పీ  సన్మానించి అభినందించారు.

ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, టౌన్  ఇన్స్పెక్టర్ వేణుగోపాల్  మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాల  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా వుండాల   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల 21(  ప్రజా మంటలు     )“విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని,విదేశీ యాత్రలకు పంపుతామని, రక రకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజలనుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే...
Read More...
Local News 

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్ టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్ జగిత్యాల జనవరి 21: జిల్లా కలెక్టర్ శ్రీ బి.సత్యప్రసాద్,   టి.ఎన్.జీ.ఓ. ల సంఘం 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవోలు జిల్లా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
Read More...
National  State News 

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు

ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల రీల్స్ పోస్ట్ చేయవచ్చు! న్యూ ఢిల్లీ జనవరి 21: ఇన్‌స్టాగ్రామ్‌లో 3 నిమిషాల నిడివి గల రీల్స్‌ను పోస్ట్ చేయడానికి ఇప్పుడు మిమ్మల్ని అనుమతించే కొత్త అప్‌డేట్‌ను కంపెనీ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. లక్షలాది మంది వినియోగదారులు ఫోటోలు మరియు...
Read More...
Local News 

రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు- పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు- పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ రాపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు - పాల్గొన్న ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి జనవరి 21 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాపల్లి గ్రామంలో  గౌడ సంఘం ఆధ్వర్యంలో  రేణుకా ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ...
Read More...
Today's Cartoon  State News 

మాజీ మంత్రిని సత్కరించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ

మాజీ మంత్రిని సత్కరించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ మాజీ మంత్రిని సత్కరించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ   హైదరాబాద్ జనవరి 21:   హైదరాబాద్ లో నీ  అగ్రికల్చర్ యూనివర్సిటీ లో మాజీ మంత్రి.రాజేశం గౌడ్ ను అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ అల్దాస్ జనయ్య శాలువాతో సత్కరించి, వారికి ముక్కని బహుకరించారు.
Read More...
State News 

ఇండ్లల్లో  శ్రీరాముడి దీపాలు వెలిగించండి..

ఇండ్లల్లో  శ్రీరాముడి దీపాలు వెలిగించండి.. ఇండ్లల్లో  శ్రీరాముడి దీపాలు వెలిగించండి.. సికింద్రాబాద్​ జనవరి 21 ( ప్రజామంటలు): అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించి ఈనెల 22 నాటికి  ఏడాది పూర్తి కావస్తున్నందున ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు అందరు ఇండ్లల్లో దీపాలు వెలిగించి, మరో దీపావళిని జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నిజాంపేట ప్రెసిడెట్​ పొట్లకాయల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి...
Read More...
National  State News 

లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ"కు ప్రధాని ఆహ్వానం - న్యూఢిల్లీ  రిపబ్లిక్​ డే వేడుకలకు ఇన్విటేషన్​

లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ లైబ్రరీ గర్ల్ 'ఆకర్షణ"కు ప్రధాని ఆహ్వానం- న్యూఢిల్లీ  రిపబ్లిక్​ డే వేడుకలకు ఇన్విటేషన్​  :సికింద్రాబాద్​, జనవరి 21 ( ప్రజామంటలు): న్యూఢిల్లీ లో జరిగే రిపబ్లిక్​ డే వేడుకలకు హాజరుకావాలని సిటీకి చెందిన స్టూడెంట్ ఆకర్షణ కు ఇన్విటేషన్​ అందింది. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఇన్విటేషన్​ లెటర్​, ఫ్లైట్​ టిక్కెట్లు అందినట్లు...
Read More...
National  State News  International  

టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి

టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి టర్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం - ఇప్పటివరకు 66 మంది మృతి అంకారా జనవరి 21: టర్కీలోని బోలు ప్రావిన్స్‌లోని ఒక రిసార్ట్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 66 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారుల ప్రకారం, ఈ సంఘటన అర్థరాత్రి జరిగింది. మంటల్లో చిక్కుకున్న...
Read More...
National  State News 

ఆమ్ ఆద్మీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోంది: డిల్లీ సీఎం అతిషి

ఆమ్ ఆద్మీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోంది: డిల్లీ సీఎం  అతిషి ఆమ్ ఆద్మీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోంది: డిల్లీ సీఎం అతిషి ఫిర్యాదు  న్యూ ఢిల్లీ జనవరి 21: బీజేపీ కార్యకర్తలతో పాటు బెదిరింపులకు సంబంధించి కల్కాజీ నియోజకవర్గ ఎన్నికల అధికారికి అతిషి లేఖ రాసింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను బీజేపీ నేత రమేష్ బిధురి అల్లుడు బెదిరిస్తున్నాడని ముఖ్యమంత్రి ఆదిశి ఆరోపించారు. బీజేపీ...
Read More...
Local News  State News 

ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దండి - వీసీ కి పూర్వ విద్యార్థి ప్రతినిధుల వినతి

ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దండి - వీసీ కి పూర్వ విద్యార్థి ప్రతినిధుల వినతి    ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దండి - వీసీ కి పూర్వ విద్యార్థి ప్రతినిధుల వినతి హైదరాబాద్ జనవరి 21:  ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాల పరిస్థితి బాగాలేదని, అవసరమైన వాటిని మరమ్మత్అtu CHESI, mari కొన్ని కొత్త భవనాలు నిర్మించాలని, అధ్యాపకుల కొరత తీర్చడానికి కొత్త నియామకాలు చేపట్టాలని పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు...
Read More...
Local News 

తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్  ఆధ్వర్యంలో 18 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతూ  పాదయాత్ర

తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్  ఆధ్వర్యంలో 18 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతూ  పాదయాత్ర జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్థానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు...  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఆశా వర్కల సమస్యలు...
Read More...
Local News  State News 

ప్రజావాణిలో 5,736 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల వెల్లువ

ప్రజావాణిలో 5,736 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల వెల్లువ ప్రజావాణిలో 5,736 దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తుల వెల్లువ ఓపికతో దరఖాస్తులు స్వీకరించిన ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య హైదరాబాద్ జనవరి 21:   మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 5,736 దరఖాస్తులు అందాయి. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు....
Read More...