బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్
On
బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్
సిద్దిపేట జూలై 11:
సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్(23) బైక్‌ను అతి వేగంగా నడుపుతూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహ్మద్ సోహైల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సోహైల్ తన కెరీర్‌లో అనేక జిల్లా-స్థాయి, రాష్ట్ర-స్థాయి, దక్షిణ భారత-స్థాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.. మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన మహ్మద్ సోహైల్ చిన్న వయసులో మరణించడంతో అందరూ కన్నీరుమున్నీరు అయ్యారు.
Tags