మున్నూరు కాపు సంఘం అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్
మున్నూరు కాపు సంఘం అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల జూన్ 23 ( ప్రజా మంటలు):
జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపానికి అభివృద్ధి పనుల నిర్మాణం కోసం రూ:50 లక్షల రూపాయిలు మంజూరు చేసి ఆదివారం రోజున భూమిపూజ చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్
మున్నూరుకాపు కళ్యాణ మండపానికి రూ:50 లక్షలు నిధులు మంజూరు చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత కి కృతజ్ఞతలు తెలిపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించిన మున్నూరు కాపు కుల సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ,లైశెట్టి వెంకన్న,న్యాయవాది శ్రీరాములు,హరి అశోక్ కుమార్,గోపు రాజారెడ్డి,పడాల తిరుపతి,బండారి విజయ్,కొలగాని మధుసూదన్,పుప్పాల అశోక్,చీటీ లక్ష్మీ నారాయణ,లైశెట్టి నారాయణ,లైశెట్టి శేఖర్,చిట్ల అంజన్న,అయ్యోరి సుధాకర్, కూతురు శేఖర్,తీగెల అశోక్,తీగెలా వెంకన్న,సంగి శేఖర్,సౌళ్ల భీమన్న,భూపతిపూర్ లక్ష్మీనారాయణ
మార్గం నరేష్,మల్లాపూర్ మండల అధ్యక్షుడు ముత్యాల శంకర్,గజ్జి శ్రీనివాస్,కోరుట్ల మండల అధ్యక్షుడు నత్తి రాజ్ కుమార్,వివిధ గ్రామాల నుండి విచ్చేసిన అధ్యక్ష కార్యవర్గం మరియు కుల బంధావులు తదితరులు పాల్గొన్నారు.