తాడ్ బండ్ ఆలయంలో సినీ నటి ప్రీతి జింట
On
సికింద్రాబాద్ ఏప్రిల్ 12 (ప్రజామంటలు):
ప్రముఖ సినీనటి, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింట శనివారం తాడ్ బండ్ కు వచ్చారు. తాడ్ బండ్ శ్రీవీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రీతి జింట ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టీ20 మ్యాచ్ నేపథ్యంలో ఆలయానికి ఆమె రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.
హనుమాన్ జయంతి నేపథ్యంలో ప్రీతి జింట స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రత కారణాల దృష్ట్యా ఆమె పూర్తిస్థాయిలో దుస్తులు,మస్కు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఒక వీఐపీగా మాత్రం గుర్తుపట్టిన పలువురు ఆమెను ఆసక్తిగా చూశారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది
Published On
By Special Reporter

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్
Published On
By Special Reporter

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.
Published On
By Special Reporter

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ
Published On
By Special Reporter

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు
Published On
By Special Reporter

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
Published On
By Siricilla Rajendar sharma

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.
Published On
By Siricilla Rajendar sharma

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
Published On
By Special Reporter

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు
Published On
By Special Reporter

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది
Published On
By Special Reporter

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
Published On
By Special Reporter
