కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ వ్యాఖ్యలపై జాగృతి నాయకుల ఫిర్యాదు
హైదరాబాద్ ఏప్రిల్ 11:
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ మహనీయుల విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహవిష్కరణలో ఉదయం నుండి సాయంత్రం వరకు గందరగోళ వాతావరణం నెలకొంది..ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ కి భారీగా చేరుకుంటున్న జాగృతి మరియు యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు
ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ బీసీ సంఘాల నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ, స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ స్టేజి పైకి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ,ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు.
మహిళా పట్ల ఇలా వ్యాఖ్యలు చేస్తున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధులందరూ అడ్డు తగలకపోవడం శోచనీయం అంటూ, అంతగా ఉత్సాహం ఉంటే బీసీ సంఘం కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
