డబ్బ గ్రామం లో ఎంపీ నిధులతో హైమాక్స్ లైట్,
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నిధుల నుండి మంజూరైనా 1,50,000 లక్షయాభై వేల నిధులతో ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామం లో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్ ను బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి గారు ప్రారంభించడం జరిగింది, రాచకొండ యాదగిరి మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ లో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నిధుల నుండి వివిధ గ్రామలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయాని ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తునట్టు చెప్పుకోవడం విడురంగ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వ నికి చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలి అన్నారు
ప్రజల కోసం మాట్లాడని బి ఆర్ ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు గారికి ప్రతిపక్ష హోదాలో కూర్చునే హర్హత లేదని 10 సంవత్సరలు ప్రజలను మాయమాటలు చెప్పారని ప్రజలు ఆ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పారని రానున్న రోజులో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ బీజేపీ కి అండగా ఉండి బీజేపీ కి ఒకసారి అవకాశం ఇవ్వాలని అన్నారు,
ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి నిజామాబాదు పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదశివ్, బీజేపీ జిల్లా నాయకులు డాక్టర్ వెంకట్ రెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి, రణధీర్, వెంకటేష్, చారి, సంజీవ్, నరేష్, మల్లేష్, మహేష్, ప్రవీణ్, వంశీ, రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాలొగొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
