జగిత్యాలలో రామకృష్ణా డిగ్రీ , పీజీ కామర్స్ టాలెంట్ టెస్ట్ 2K25 విజయ వంతం
జగిత్యాల మార్చి 26( ప్రజా మంటలు)
రామకృష్ణ డిగ్రీ , పీజీ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు నిర్వహించిన కామర్స్ టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన లభించింది. కామర్స్ లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీయుటకు నిర్వహించిన ఈ పరీక్షలొ సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్ అందజేశారు. ప్రథమ స్థానాన్ని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన గ్రీష్మ కైవసం చేసుకున్నది. ద్వితీయ మరియు కన్సోలేషన్ బహుమతులను కూడా విద్యార్థులకు అందజేశారు.
కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ మాట్లాడుతూ కామర్స్ విద్యార్థులకు అపారమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, కామర్స్ విద్యార్థులు తమ నేర్చుకున్న విద్యకు నైపుణ్యాన్ని జోడిస్తే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నలంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీపాద నరేష్. రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ పల్లెర్ల నరేష్. ప్రిన్సిపాల్ కొక్కుల రాజేందర్ మరియు కామర్స్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
