పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 9 మంది అరెస్ట్
పరారీలో మరో 11 మంది
3500/- నగదు,1,56,000రూపాయాల విలువగల కాయిన్స్,9 మొబైల్స్ స్వాధీనం ...
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో అక్రమ కార్యక్రమాలపై పటిష్ఠ నిఘా ...
ధర్మపురి మార్చి 7( ప్రజా మంటలు)
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్గుపల్లి గ్రామ శివారులో గల మామిడితోట కేంద్రంగా ఇతర జిల్లాలు అనగా మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, రామగుండం నుండి 20 మంది వ్యక్తులు వచ్చి పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పేకాట స్థావరం పై సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3500/- నగదు, 156,000 రూపాయల విలువ గల కాయిన్స్, 9 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని ధర్మపురి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఇట్టి దాడుల్లో సీసీఎస్ సి.ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్,కానిస్టేబుళ్లు వినోద్,రమేష్ మరియు క్యూ ఆర్ టి సిబ్బంది పాల్గొన్నారు ...
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
