ఘనంగా శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవం ప్రారంభం
మానకొండూరు మార్చి21( ప్రజా మంటలు)
మండలంలోని గంగిపల్లి గ్రామంలో గోపాల మురళీకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఘనంగా భాగవత సప్తాహ మహోత్సవం ప్రారంభమైంది.
అభినవశుఖ, పురాణ వాచస్పతి, శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాల ఆచార్య చే ప్రవచనామృతం సాగింది. నేటి నుండి 28వ తేదీ శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు,తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు ఈ ప్రవచనం సాగుతుందని వైదిక నిర్వాహకులు జ్యోతిష్య వాస్తు పండితులు నమిలకొండ రమణాచార్యులు తెలిపారు.
వంగపెల్లి సావిత్రమ్మ రమేష్ రావు రేణుక, దంపతులు రాంగోపాలరావు వర్ష దంపతులు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు మరియు పండితులు రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి, బ్రహ్మశ్రీ సిరిసిల్ల. రామ శర్మ ,నమిలకొండ రఘు రామాచార్యులు మొదలగు పండితులు పాల్గొన్నారు.
పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనబృందం భాగవత కథామృతాన్ని శ్రవణం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు, వారం రోజులపాటు తీర్థ ప్రసాదం అన్నదానం ఉంటుందని చక్కగా కథ శ్రవణాన్ని చేయాలని నిర్వాహకులు తెలియపరిచారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
