కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్
On
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్
హైదారాబాద్ మార్చ్ 16:
శాసనమండలి సభ్యులు మరియు తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ను, వారి నివాసంలో మాజీ మంత్రి జి.రాజేశం మరియు BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతెన మధు మర్యాదపూర్వకంగా కలిశారు.కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జి రాజేశం గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ లకు సంబంధించి రిజర్వేషన్ ల గురుంచి చర్చించారు ఈ యొక్క విషయం శాసనమండలి సభ్యులు కవిత శాసన మండలి లో బీసీ లకి సంబంధించి 3 బిల్లులు 1)విద్యలో 46% రిజర్వేషన్ 2)ఉద్యోగాలలో 46% రిజర్వేషన్ మరియు పొలిటికల్ లో 42% కల్పించాలని ఈ యొక్క రిజర్వేషన్ ల కోసం పోరాడుతానని మరియు జగిత్యాల నియోజకవర్గం సంబంధించి పలు విషయాలు చర్చించారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
#STOP ILLEGAL DUMPING IN HINDU GRAVEYARD - ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
Published On
By Vikranth sharma

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్
Published On
By ch v prabhakar rao

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి
Published On
By ch v prabhakar rao

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం
Published On
By ch v prabhakar rao

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
Published On
By ch v prabhakar rao

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
Published On
By ch v prabhakar rao

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్
Published On
By ch v prabhakar rao

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్
Published On
By Siricilla Rajendar sharma

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
