ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)
శుక్రవారం హోళి శుభ సంధర్భంగా ధన్వంతరి ఆలయములో మాతా ధనలక్ష్మి సేవలో కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది..
కుంకుమ పూజలో 40 మంది మాతలతో అలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు అధ్వర్యములో అంగరంగ వైభవంగా జరిగింది. హోలీ పండుగ సంధర్భంగా మాజి జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత పాల్గొన్నారు . హోలీ ఉత్సవాలు ఘనంగా జరిగినాయి.
వార్షిక చందా సేవలో పాల్గొన్న మహిళా మణులకు అమ్మ వారి శేష వస్త్రంతో పాటు ప్రశంసా పత్రముతో ముఖ్య అతిథిగా విచ్చేసిన దావ వసంత చేతుల మీదుగా సన్మానించారు.
దేవాలయము తరపున అబినందలు తెలియజేసారు.
ఈ కార్యక్రములో ఫౌండర్ వడ్లగట్ట రాజన్న, అద్యక్షులు పాల్తెపు శంకర్ కోశాధికారి వడ్లగట్ట స్వాతి, ప్రధాన కార్యదర్శి వడ్లగట్ట శంకర్ మరియు ఆర్గనైజ్ సెక్రెటరి వొడ్నాల శ్రీనివాస్ మరియు గౌరవ అద్యక్షులు నాయిని విద్యా సాగర్ రావు ధర్మకర్తలు వొడ్నాల లత, వడ్ల గట్ట స్వాతి, భారతల రాజా సాగర్, గీత, అన్నపూర్ణ, జయశ్రీ, దేవి, భారతి.మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
