పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.  

On
పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.  

జగిత్యాల మార్చి 13:

పోషించక,వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు కొడుకులపై  మల్యాల మండలం పోతారం  గ్రామానికి చెందిన  నిమ్మ నర్సయ్య  (75,) నిమ్మ భూమక్క (73) అనే వృద్ధ తల్లిదండ్రులు  గురువారం జగిత్యాల డివిజన్  ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు..అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

 ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రుల వెంట సీనియర్ సిటీజేన్స్ జిల్లా  అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్  వెళ్ళగా ఆయన సాయం తో     ఆర్డీవో కు తమ గోడు వినిపిస్తూ విలపించారు..తమకు  ఇద్దరు కొడుకులని    పెద్ద  కొడుకు మాడ రాజరెడ్డి,చిన్న కొడుకు నిమ్మ వెంకటేష్ లకు చెరి 2 ఎకరాల 12 గుంటల భూములు పంచి ఇచ్చానని,అంతే కాక చెరి ఒక ఇల్లు కట్టించానని,తల్లిదండ్రులమయిన మాకు మాత్రం వారి నివాసాల్లో   చోటివ్వలేదని,చిన్న కొడుకు  ఇంటి ముందున్న చిన్న గది లో  ఉంటున్న తమకు   ఇద్దరు కొడుకులు తిండి పెట్టడం లేదని,చక్కెర,బీపీ.వ్యాధులతో బాధలు పడుతున్నామన్నారు.

మా పేరిట ఉంచుకున్న 26 గుంటల భూమిని  మేము సాగు చేసుకోనీయకుండా  ఇద్దరు కొడుకులు అడ్డుకోవడమే కాకుండా  మాకు  గ్రామ పెద్ద మనుషుల ముందు ఇద్దరు కొడుకు లు  కలిసి ఏడాదికి రూ.50  వేలు పోషణ,వైద్య ఖర్చుల కింద ఇస్తామని ఒప్పందం కాగా డబ్బులు  ఇవ్వాలని అడిగితే  తీవ్రంగా మా భార్యాభర్తలను కొడుతున్నారని,మా పేరిట ఉన్న భూమిని  సైతం సాగు చేసుకొనకుండ ఇద్దరు కొడుకులు అడ్డుపడుతున్న పరిస్థితి లో  అనారోగ్యంతో   బాధలు పడుతున్న తాము పోషణ,వైద్య ఖర్చుల కోసం పలు ఇబ్బందులు పడుతున్నామని,మా ఇద్దరు కొడుకుల నుంచి చెరి రూ.25 వేలు ఇప్పించాలని,మా పేరిట ఉన్న 26 గుంటల భూమిని మేమే సాగు చేసుకునేలా మా ఇద్దరు కొడుకులపై  చట్టపర చర్యలు తీసుకోవాలని  వేడుకొన్నారు.

ఆర్డీవో వెంటనే స్పందించి  కనికరం లేని ఆ ఇద్దరు  కొడుకులపై వయో వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం సెక్షన్ 2(బి),సెక్షన్ 4(1),సెక్షన్ 24 ప్రకారం  కేసు నమోదుకు,వారికి నోటీసులు జారీకి ఆదేశించారు.వయో వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని,విస్మరిస్తే  జైలు శిక్ష,జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆ తల్లిదండ్రుల వెంట   వెంట సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కాన్సిలియేషన్ అధికారి హరి ఆశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం ,ఆ సంఘం ప్రతినిధులు  పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల మార్చి 14(   ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ * జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు      జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా,...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)    అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి   సమయంలో  జగిత్యాల టౌన్ కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్ లలో ని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.      అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)   శుక్రవారం హోళి శుభ సంధర్భంగా ధన్వంతరి ఆలయములో  మాతా ధనలక్ష్మి సేవలో కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది..   కుంకుమ పూజలో 40 మంది మాతలతో అలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు అధ్వర్యములో అంగరంగ వైభవంగా జరిగింది.  హోలీ పండుగ  సంధర్భంగా మాజి జిల్లా పరిషత్ చైర్మన్...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం జగిత్యాల13మార్చి (ప్రజా మంటలు)తెలంగాణ ఆడబిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ రుద్రమదేవి, తెలంగాణ జాగృతి అధినేత్రి,నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కయ్య   జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి కేక్...
Read More...
Local News 

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి   * హోలీ సెలబ్రేషన్స్​ లో ఈ జాగ్రత్తలు పాటించండి..  * గాంధీ ఆర్​ఎంవో డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) :   నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో రసాయన...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి.. దాని తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టండి.. సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బన్సీలాల్​ పేట లో ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నాయకులు మాచర్ల ప్రభాకర్​ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. గ్రూప్​ 1, 2, 3, 4 , ఎక్స్​ టెన్షన్​...
Read More...
Local News 

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,  

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,   ఇబ్రహీంపట్నం మార్చి 13 (ప్రజామంటలు దగ్గుల అశోక్):   మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొద్దిగా దూరంలో  తోటలోనికి వెళ్లే 11 కెవి కరెంటు గల వాయర్లు, వాయిర్ల  మధ్యలో జంపర్ వైర్లు  వేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కు కరెంటు ఇవ్వడంతో ఆ జంపర్ల మధ్య
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు   చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకొని పేషంట్లు, వారి సహాయకులు, డాక్టర్లు, సిబ్బందిని కాపాడాలని కోరుతూ హైదరాబాద్​ కు చెందిన ప్రముఖ అడ్వకేట్​ రామారావు ఇమ్మనేని గురువారం జాతీయ...
Read More...
Local News 

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.  

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.   జగిత్యాల మార్చి 13: పోషించక,వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు కొడుకులపై  మల్యాల మండలం పోతారం  గ్రామానికి చెందిన  నిమ్మ నర్సయ్య  (75,) నిమ్మ భూమక్క (73) అనే వృద్ధ తల్లిదండ్రులు  గురువారం జగిత్యాల డివిజన్  ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు..అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను కలిసి తన...
Read More...
National  Spiritual   State News 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు    కోనేటి నీటిపై నారసింహ, వేంకటేశ్వర ప్రదక్షిణలు(రామ కిష్టయ్య సంగన భట్ల,9440595494)   దక్షిణ కాశిగా , హరిహర క్షేత్రంగా , నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా వాసికెక్కిన సాంప్రదాయాల సిరియైన ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శ్రీయోగా నంద, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల తెప్పోత్సవ, డోలోత్సవాలు మార్చి 14,15,16వ తేదీలలో హిరణ్య...
Read More...
Local News 

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం లక్ష్మీ నరసింహునిపై ట్రస్టు బోర్డు చైర్మన్ ప్రమాణం(రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి మార్చ్ 13: నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న సహస్రాబ్దుల పౌరాణిక చారిత్రక, ఐతిహాసిక నేపథ్యాన్ని కలిగి ఉన్న ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అవినీతి, రాజకీయాలకు తావు లేకుండా కృషి చేయ గలమని ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్...
Read More...