ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించి మైనర్ బాలిక ఆత్మహత్య కారణమైన నిందితుడికి మూడు సం. జైలు శిక్ష
ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించి మైనర్ బాలిక ఆత్మహత్య కారణమైన నిందితుడికి మూడు సం. జైలు శిక్ష మరియు 3000 రూపాయల జరిమాన
గొల్లపల్లి (పెగడపెల్లి) మార్చి 05 (ప్రజా మంటలు):
పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నిందితుడు ఎట్టెం రవి (22) అనే వ్యక్తి, మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేదించగా, మనస్తాపానికి గురైన సదురు బాలిక పురుగుల మందు త్రాగి ఆత్మహత్య ఘటనలో నిండిచునికి 3సం.జైలుశిక్ష, రూ . 3,000 ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఘటనలో నిందితుడిపై పెగడపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై శ్వేత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, కోర్టుకు ఆధారాలు సమర్పించగా, పిపి కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్ష్యులను ప్రవేశపెట్టగా, సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ బుదవారం నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3000/- జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
