ఘనంగా వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)
పట్టణం లోని స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపం లో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..
ఈ సందర్బంగా నిత్యం బిజీ బిజీ గా ఉండే మహిళలు ఆట పాటలతో సరదాగా గడిపారు., పోటీలలో గెలుపొందిన మహిళలకి, బాలికల కు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు ఐల్నేని సాగర్ రావు,ప్రధాన కార్యదర్శి దన్నపునేని వేణుగోపాల్ రావు, కార్యవర్గ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు సరళ ,హరిప్రియ, శ్రీలత మరియు సుమారు 250 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
Published On
By ch v prabhakar rao
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు
Published On
By ch v prabhakar rao

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు
Published On
By ch v prabhakar rao

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం
Published On
By ch v prabhakar rao

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు
Published On
By ch v prabhakar rao

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.
Published On
By ch v prabhakar rao

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు
Published On
By ch v prabhakar rao

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ
Published On
By ch v prabhakar rao

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత
Published On
By Siricilla Rajendar sharma

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత
Published On
By Siricilla Rajendar sharma

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
