శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణము, రుద్రహవనం పూర్ణాహుతి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 27 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీమడలేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ వేడుకలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణం నిర్వహించారు.
ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఇదిలా ఉండగా రుద్రహవనం, లక్ష్మి గణపతి నవగ్రహ మన్యుసూక్త హవనములు నిర్వహించారు.
అనంతరం 108 కలశములతో పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
వైదిక క్రతువులు సభాపతి తిగుళ్ల విశ్వనాథశర్మ, నంబి చిన్నస్వామి ,రుద్రంగి గోపాల కృష్ణ శర్మ ,సిరిసిల్ల. రాధాకృష్ణ శర్మ, కేదార్ శర్మ నిర్వహించారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, కళ్యాణ అక్షితలు అందజేశారు.
స్వామి వారి నామస్మరణతో ఆలయమంతా మార్మోగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
