గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం..*
కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యే మీద నిరాధారణ ఆరోపణలు సరికాదు.
అక్రమ కట్టడాల కూల్చివేతలకు కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేదు
తప్పుడు ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ చర్యలు
గొల్లపల్లి ఫిబ్రవవరి 23, (ప్రజామంటలు):
గొలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులసమావేశంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత కొంత కాలంగా గొల్లపెల్లి మండల కేంద్రం లోనీ సర్వే నెంబర్ 735, 544 లలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కి సంబంధించి కొంత మంది కావాలని అధికార పార్టీ నాయకుల పైన దుష్ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.
శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడం, అక్రమ నిర్మాణాలకి సంబంధించి కొంత మంది కావాలి అని నిర్మాణాలు చేపట్టిన పేద వారి వద్ద నుండి దళారులు డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కొన్ని పత్రికలలో రావడం నిజం కాదని పేద వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే నిన్నటి నిర్మించిన ఇళ్లను ధ్వంసం చేసినప్పుడు డబ్బులు తీసుకున్న వారిని నిలదీసే వారు కదా అని ప్రశ్నించారు.
స్వయాన ఎమ్మెల్యే నిజమయిన పేద వారు అయితే వారికి నేను ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ భూమిని వారికి కేటాయించి ఇళ్లను నిర్మాణం చేయిస్తాను అని చెప్పడం అటువంటి నాయకుని మీద పేద వారి ఇళ్లను కూల్చామని ఆదేశాలు జారి చేశాడు అనడం సరి కాదు ఇంకోసారి పార్టీ మీద ఆరోపణలు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు
మమ్మల్ని గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఎన్నో ఆశలు చూపించిన కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు లక్ష్మణ్ కుమార్ కొరకు గత పది సంవత్సరాలుగా కష్టపడుతూనే వచ్చాం ఎన్నడూ కూడా భయపడకుండా పార్టీని బలోపేతం చేస్తూనే వచ్చాం అటువంటి మా మీద ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని నిందలు వేయడం సరికాదు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పుర పాటి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిర్ర గంగాధర్, కాసరపు అరవింద్ గౌడ్, రెవెళ్ళ లింగన్న, లంబ లక్ష్మణ్ చెవుల మద్ది గంగాధర్ ,చిర్ర దిలీప్ ,వెంకటేష్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పురం శెట్టి గౌతం, నేరెళ్ళ మహేష్ ,కంది వెంకటేష్ నల్ల రామ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
