అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు*

On
అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు*

*అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు*

 

విశాలభారతి భీమదేవరపల్లి :

 

భీమదేవరపల్లి మండల కేంద్రం సమ్మక్క క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అక్రమంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలిపారు. ములకనూరు గ్రామానికి చెందిన కస్తూరి శివప్రసాద్ 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని బొలెరో వాహనంలో తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

More News...

Local News 

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు   హనుమకొండ మార్చి 15 ప్రజామంటలు: తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద కాన్షిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాన్షిరామ్ సేవలను కొనియాడుతూ, వారి ఆశయాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనార్టీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్...
Read More...
Local News 

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న 

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న  భీమదేవరపల్లి ప్రజామంటలు మార్చ్ 15  : మండలంలోని కొప్పూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల రెండు రోజుల జాతరను విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకులు గద్ద కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మల్లన్నకు బోనము సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని, మల్లన్నను యాదవుల కులదైవంగా కొలుస్తారని తెలిపారు. మల్లన్న జాతరలో...
Read More...
Local News  State News 

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

యువత (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). కరీంనగర్ 15 మార్చి (ప్రజా మంటలు) :  కరీంనగర్ జిల్లా మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్తంగా నోడల్ యూత్ పార్లమెంట్ కి నోడల్ కళాశాలగా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయంప్రతిపతి కరీంనగర్ ఎంపిక కావడం ఆనందంగా ఉందని, 25 సంవత్సరాల...
Read More...
Local News 

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో  అవెర్నెస్​ ర్యాలీ

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో  అవెర్నెస్​ ర్యాలీ సికింద్రాబాద్​, మార్చి 15 ( ప్రజామంటలు) :   గ్లకోమా నివారణకు చేతులు కలుపుదాం...అనే నినాదంతో ఈనెల 9 నుంచి 15 వరకు గ్లకోమా వారోత్సవాలను గాంధీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం వారోత్సవాల ముగింపురోజున గాంధీలో పేషంట్లకు స్క్రీనింగ్​ పరీక్షలను నిర్వహించారు. గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) 40 ఏండ్ల పైబడిన వారికి,
Read More...
Local News 

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన  తహసిల్దార్ ప్రసాద్.

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన  తహసిల్దార్ ప్రసాద్.   ఇబ్రహీంపట్నం మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధురు గ్రామంలోని మీ సేవ కేంద్రం ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్ దరఖాస్తు దారులను విచారించి వాగ్మూలం తీసుకోవడం మైనది అని తెలిపారు,
Read More...
Local News 

మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ 

మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ  మెట్‌పల్లి, మార్చి 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ ప్రాథమిక పాఠశాల లో 10వ తరగతి చదువుతున్న 55 మంది విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం గర్ల్స్ హైస్కూల్లో...
Read More...
Local News 

నామాపూర్ ప్రైమరీ స్కూల్ కి ఉచిత కంప్యూటర్లను అందించిన టీడీఎఫ్​ 

నామాపూర్ ప్రైమరీ స్కూల్ కి ఉచిత కంప్యూటర్లను అందించిన టీడీఎఫ్​    సికింద్రాబాద్​ మార్చి 15 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం మన తెలంగాణ బడి ప్రాజెక్ట్​ లో భాగంగా టీడీఎఫ్​ యూఎస్​ఏ అట్లాంటా చాప్టర్​ సహకారంతో ముస్తాబాద్​ మండలం నామాపూర్​ గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​ కు ఐదు కంప్యూటర్లను అందచేసినట్లు టీడీఎఫ్​ ఇండియా ప్రెసిడెంట్​ మట్టా రాజేశ్వర్​ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ...
Read More...
Local News 

టీడీఎఫ్​ ఆధ్వర్యంలో  ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం

టీడీఎఫ్​ ఆధ్వర్యంలో  ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం సికింద్రాబాద్​ మార్చి 15 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరం(టీడీఎఫ్​) అధ్వర్యంలో తూఫ్రాన్​ మహిళలకు ఉచిత టైలరింగ్​ శిక్షణ శిభిరం ఏర్పాటు చేసినట్లు టీడీఎప్​ ఇండియా ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డి తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్​ లో మీడియాతో మాట్లాడుతూ..గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ లో టీడీఎఫ్​ అనేక సేవా కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఉచిత టైలరింగ్​...
Read More...
Local News 

సోషల్ వర్క్ కోర్సు ను ఆర్ట్స్ కళాశాల కు తరలించాలి

సోషల్ వర్క్ కోర్సు ను ఆర్ట్స్ కళాశాల కు తరలించాలి వీసీ,  రిజిస్ట్రార్ లకు ఏబీవీపీ వినతి సికింద్రాబాద్​ మార్చి 15 ( lప్రజామంటలు): యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలో 2004 నుంచి నడుపుతున్న మాస్టర్ అఫ్ సోషల్ వర్క్ కోర్స్ ను యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, మెయిన్ క్యాంపస్ తార్నాక కు మార్చాలని అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శనివారం వైస్ ఛాన్సెలర్...
Read More...

A I విద్య కోసం కంప్యూటరులు

A I విద్య కోసం కంప్యూటరులు A I విద్య కోసం కంప్యూటరులు,  ఇబ్రహీంపట్నం మార్చ్ 15 (ప్రజల మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి A I విద్య కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 5 కంప్యూటర్లను ఇవ్వడం జరిగింది, ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ వచ్చిన ఎం ఇ ఓ  బండారి మధు కు...
Read More...
Local News 

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి మెట్టుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చ్ 14 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్): మానసిక పరిపక్వత బావోద్వేగ స్థిరత్వం క్రీడల వల్లే సాధ్యం అవుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి అన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ముత్తయ్య రెడ్డి, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులో మానసిక...
Read More...
Local News  State News 

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం వైభవంగా ధర్మపురి యోగానందుని తెప్పోత్సవం    (రామ కిష్టయ్య సంగన భట్ల          9440595494)    ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవాలసభ్యుల...
Read More...