గల్ఫ్ గాయం డా షేక్ చాంద్ పాషా బయోగ్రఫీ పుస్తకం ముంబై మేయర్ హాల్లో ఆవిష్కరణ

On
గల్ఫ్ గాయం డా షేక్ చాంద్ పాషా బయోగ్రఫీ పుస్తకం ముంబై మేయర్ హాల్లో ఆవిష్కరణ

గల్ఫ్ గాయం డా షేక్ చాంద్ పాషా బయోగ్రఫీ పుస్తకం ముంబై మేయర్ హాల్లో ఆవిష్కరణ

ముంబై అక్టోబర్ 18 (ప్రజా మంటలు) :
గల్ఫ్ కార్మికుల కోసం గత రెండు దశబ్దాలు గా నిరంతరం పోరాటం చేస్తు, వారి పక్షాన అండగా నిలబడి ఎన్ ఆర్ ఐ పాలసీ జాతీయ స్థాయిలో అమలు చేయాలనీ, పోరాటం చేసిన, డా షేక్ చంద్ పాషా. 

"గల్ఫ్ గాయం"  పేర డా. షేక్ చంద్ పాషా  బయోగ్రఫీ పుస్తకం ముంబై  మేయర్ హాల్లో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా డా, సుదీర్ తరే . మిస్టర్ మంగేష్ నాయక్. డా, విమాల్ సఫనా. డా, సందీప్ బటియా. జడ్జి లు. రిటైర్డ్ ఆర్మీ వారు పాల్గొన్నారు.

తరువాత సూన్య సే శిఖర్ ఫాండేషన్ చైర్మన్ చేతుల మీదగా రాష్ట్ర రత్న అవార్డు అందుకున్నారు.

అనంతరం డా, సయ్యర్ సమీనా పర్వీన్  (ప్రభుత్వ ఉపాధ్యయురాలు) రాసిన "ఇంద్ర దనుస్సు" పుస్తకం జైలర్ సంఘమిత్ర  ఇతర  అతిధుల చేతుల మీదగా ఆవిష్కరణ జరిగింది.

Tags