కొత్తపల్లి శ్రీలేఖ ఓపెన్ క్యాటగిరీలో మెడిసిన్ లో సీటు లభ్యం పట్ల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం.

On
కొత్తపల్లి శ్రీలేఖ ఓపెన్ క్యాటగిరీలో మెడిసిన్ లో సీటు లభ్యం పట్ల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు) : 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధికి చెందిన కొత్తపల్లి. రాధాకృష్ణ ప్రశాంతి దంపతుల కూతురు శ్రీలేఖ హైదరాబాదులోని కామినేని కళాశాలలో మెడిసిన్ విభాగం లో సీట్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ఓపెన్ కేటగిరీ లో మెడిసిన్ సీటు సాధించిన చిన్నారికి సహాయ పౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ, సిరిసిల్ల. రాజేందర్ శర్మ లు ప్రత్యేక అభినందనలతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా పలువురు బంధువులు శ్రీలేఖకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags