శ్రీ రాజరాజేశ్వర కాలనీ అధ్యక్షులుగా ఎన్నికైన బొల్లంపల్లి సంపత్ కుమార్.

On
శ్రీ రాజరాజేశ్వర కాలనీ అధ్యక్షులుగా ఎన్నికైన బొల్లంపల్లి సంపత్ కుమార్.

(సిరిసిల్ల. వేణు గోపాల్ - 9059601199)

జగిత్యాల అక్టోబర్ 6 (ప్రజా మంటలు) : 

పొన్నాల గార్డెన్ ఏరియాలోని శ్రీ రాజరాజేశ్వరి కాలనీ వాసులు అందరూ కలిసి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం పోటాపోటీ ఎన్నికలు జరగగా కాలనీ అధ్యక్షులుగా బొల్లంపల్లి సంపత్ కుమార్ ఎన్నికయ్యారు

సలహాదారులుగా గంగారావు, రాబర్ట్, కటకం తుకారాం, గాజోజు విజయకుమార్, కుసుంబ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా గాజోజు సంతోష్, కార్యదర్శి గా చెట్పెళ్లి గణేష్, కోశాధికారిగా చింతకింది నరేందర్, లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 

కార్యవర్గ సభ్యులుగా పూనగంటి సాయి చరణ్ రావు, మ్యాడారపు కృష్ణ, కొత్తూరు సంపత్ ను నియమించారు. ఎన్నికైన వారికి పలువురు కాలనీవాసులు శుభాకాంక్షలు తెలిపారు

Tags