అంగరంగ వైభవంగా శ్రీ వాణి కళాశాల లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాలు

On
అంగరంగ వైభవంగా శ్రీ వాణి కళాశాల లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబరాలు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల అక్టోబర్ 5 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలోని శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

బతుకమ్మ పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ ఆధునికతకు భిన్నంగా విద్యార్థినీలు బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ సంబరాలను కొనసాగించారు.

తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చారు. గౌరీ దేవికి నివేదనలు చేశారు.

బతుకమ్మ పాటలతో కళాశాల ఆవరణం అంతా పండగ వాతావరణం సంతరించుకుంది.

 

Tags