మానవత్వం చాటుకున్న జగిత్యాల టౌన్ పోలీస్ గోవిందుల జీవన్ 17 వ సారి విజయవంతంగా రక్తదానం.

On
మానవత్వం చాటుకున్న జగిత్యాల టౌన్ పోలీస్ గోవిందుల జీవన్ 17 వ సారి విజయవంతంగా రక్తదానం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు) : 

జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న గోవిందుల జీవన్, తను ఆపదలో ఉన్నవారికి ఎల్లవేళలా తనవంతు సాయం చేస్తూ అత్యవసర సమయం లో తనవంతు సాయంగా రక్తదానం చేస్తూ ఎన్నో ప్రాణాలను కాపాడుతున్న పోలీస్ కి జగిత్యాల ప్రజల తరపున ప్రశంసలు నింగినంటాయి, జగిత్యాల ప్రాణదాతల తరపున జీవన్ కి ప్రత్యేక అభినదనలు తెలియజేశారు.

Tags