ముగిసిన ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు.

- జూన్ 4 నుండి మార్చిలో హాజరుకాని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు.

On
ముగిసిన ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 31 (ప్రజా మంటలు)

జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు ముగిసినాయి.

శుక్రవారం ఉదయం పూట జరిగిన పరీక్ష లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 2005 మంది విద్యార్థులకు గాను 1907 మంది విద్యార్థులు హాజరైనారు 98 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.

మధ్యాహ్నం పూట జరిగిన పరీక్షలు విద్యార్థులు 939 మందికి గాను 877 మంది విద్యార్థులు హాజరైనారు 42 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.

మార్చిలో హాజరు కాని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు : 

  • తేదీ :04-06-2024 ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు
  • మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

గత మార్చి పరీక్షలలో హాజరు కాని విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు.

  • ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలుతేదీ:  08-06-2024 ఉదయము 10 గంటల నుంచి 12 గంటల మధ్యన నిర్వహిస్తారు. 

అలాగే,

  • పర్యావరణ పరీక్ష తేదీ: 11-06-2024
  • నైతిక మానవ విలువలు పరీక్ష తేదీ: 12-06-2024 ఉదయము 10 గంటల నుండి 01:00 మధ్య నిర్వహిస్తారు

పైన వివరించిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ మరియు పర్యావరణ విద్య , ఎథిక్స్ అండ్ ఉమెన్ వాల్యూస్ పరీక్షలు గత మార్చిలో లేదా అంతకు ముందటి పరీక్షలలో హాజరు కాని వారు హాజరు కావలసి ఉంటుందని పరీక్షలు కన్వీనర్ బి. నారాయణ తెలియజేశారు.

Tags

More News...

Local News 

మెగా రక్తదాన  కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్..

మెగా రక్తదాన  కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్.. .    వేములవాడ జనవరి 13 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా  కేంద్రములో ఈనెల 19న తెలంగాణ  శ్రీనివాసుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్డి ఫంక్షన్ హల్, కరీంనగర్ రోడ్ జగిత్యాల లో జరుగు తలసేమియా బాధిత  పిల్లల కై  ఏర్పాటు చేసిన మెగా రక్తదాన  కార్యక్రమ పోస్టర్ ను వేములవాడ లో సోమవారం రాత్రి 7...
Read More...
Local News 

ఎడ్ల అంగడి రామాలయంలో ఘనంగా  గోధా కళ్యాణం వేడుకలు

ఎడ్ల అంగడి రామాలయంలో ఘనంగా  గోధా కళ్యాణం వేడుకలు జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు    )జిల్లా కేంద్రంలోని ఎడ్ల అంగడి  రామాలయంలో సోమ వారం సాయంత్రం అంగరంగ వైభవంగా  శ్రీ గొదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు  నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరముగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక  వేదిక పై ఉత్సవ మూర్తులు...
Read More...
State News 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు?

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు? హైదరాబాద్ జనవరి 13: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిni పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయనపై కరీంనగర్ లో 3 కేసులు నమోదు చేశారు.జూబ్లీహిల్స్‌లోనీ ఆయన నివాసంలో కౌశిక్‌ రెడ్డిని   పోలీసులు అరెస్ట్ చేశారు.కౌశిక్‌రెడ్డిని  కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి,  కరీంనగర్‌కు
Read More...
National  State News 

తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం 

తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం  తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం   తిరుమల జనవరి 13: తిరుమలలో తొక్కిసలాట దుర్ఘటన మరవక ముందే మరో దుర్ఘటన జరిగింది. సిబ్బంది అప్రమత్తత వల్ల పెద్ద అగ్నిప్రమాదం నివారించగలిగారు.  తిరుమల లడ్డు కౌంటర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించి మంటలు ఏర్పాటు. పూర్తి విచారణ తరువాత...
Read More...

దినేష్​ కుటుంబాన్ని పరామర్శించిన వీహెచ్​ * తన వంతుగా ఆర్థిక సాయం అందజేత

దినేష్​ కుటుంబాన్ని పరామర్శించిన వీహెచ్​ * తన వంతుగా ఆర్థిక సాయం అందజేత దినేష్​ కుటుంబాన్ని పరామర్శించిన వీహెచ్​* తన వంతుగా ఆర్థిక సాయం అందజేత సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు) : కొండపోచమ్మ సాగర్ లో ఇటీవల జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందిన బన్సీలాల్ పేట సిసి నగర్ కు చెందిన దినేష్ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ హనుమంతరావు సోమవారం పరామర్శించారు.  దినేష్...
Read More...
Local News 

సంతోషంగా భోగి పండుగ

సంతోషంగా భోగి పండుగ సంతోషంగా భోగి పండుగ సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు) : భోగి పండుగను సోమవారం  ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడీహెచ్​ కాలనీ డబుల్ బెడ్ రూమ్ కాలనీ మూడో నంబర్ బ్లాక్ వద్ద మహిళలు తెల్లవారుజామునే భోగి మంటలను వేశారు. పలు అపార్ట్​ మెంట్ లు,...
Read More...
Local News 

మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగవల్లికల పోటీలు.

మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగవల్లికల పోటీలు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగవల్లికల పోటీలు.. సికింద్రాబాద్​, జనవరి 13 ( ప్రజామంటలు ): బేగంపేట డివిజన్​ మోడల్​ మార్కెట్ పరిధిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్​ రెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూల...
Read More...
Local News 

ఘనంగా శివకోటి అభిషేక వేడుకలు

ఘనంగా శివకోటి అభిషేక వేడుకలు జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)    శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివ ముక్కోటి అభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. పుష్యమాసం భోగి ఆరుద్ర నక్షత్రం సోమవారం తో కూడిన పౌర్ణమి రావడం వల్ల ఈరోజును శివ ముక్కోటిగా పిలుస్తారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవ  మూర్తికి, ఫల, పంచామృత అభిషేకం   
Read More...
Local News 

సంస్కృతి మేళవించే పండుగ సంక్రాంతి  ఆర్డీవో మధుసూదన్

సంస్కృతి మేళవించే పండుగ సంక్రాంతి  ఆర్డీవో మధుసూదన్    జగిత్యాల జనవరి13(ప్రజా  మంటలు ) మన సంస్కృతి,సంప్రదాయాల మేళవించే పండుగసంక్రాంతి అని జగిత్యాల డివిజన్ ఆర్డీవో పి.మధుసూదన్ అన్నారు.తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అసోసియేషన్  ఆధ్వర్యంలో   భోగి,సంక్రాంతి పండుగల సందర్భంగా  గత వారం రోజులుగా ముగ్గుల పోటీలు,వేగపు నడక,చదరంగం,క్యారం పోటీలు ,వయోవృద్ధుల సంరక్షణ చట్టం పై అవగాహన సదస్సు...
Read More...
Local News 

జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ సభ్యులుగా కమటాల శ్రీనివాస్

జిల్లా రీజనల్  ట్రాన్స్పోర్ట్ సభ్యులుగా కమటాల శ్రీనివాస్ జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు)  జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులుగా కమటాల శ్రీనివాస్ నియామకంలో సహకరించి సంపూర్ణ ఆశీర్వాదాన్ని అందించిన రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కరీంనగర్ నందలి ఆయన స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో...
Read More...
Local News 

గాడిద పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్ర పటమ ఊరేగింపు

గాడిద పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్ర పటమ  ఊరేగింపు . జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు) హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పైన నిన్న కరీంనగర్ లో చేసిన అనుచిత వాక్యలు మరియు అనుచిత ప్రవర్తనకు నిరసనగా  జగిత్యాల జిల్లా కేంద్రంలో గాడిద పై పాడి కౌశిక్ రెడ్డి చిత్ర పటాన్ని ఊరేగించి కౌశిక్ రెడ్డి...
Read More...
Spiritual  

మహాద్భుతం...మకర జ్యోతి దర్శనం

మహాద్భుతం...మకర జ్యోతి దర్శనం మహాద్భుతం...మకర జ్యోతి దర్శనం(రామ కిష్టయ్య సంగన భట్ల...9440595494) మకర జ్యోతి అనేది కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంతో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక దృశ్యం. ఇది ప్రతి సంవత్సరం జనవరి 14 (మకర సంక్రాంతి) నాడు భక్తుల దృష్టికి వస్తుంది. లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందేందుకు...
Read More...