బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

On
బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

        సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)
జిల్లా 
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి  దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగినది.

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ

ఈ నెల 27 నాడు చలో వరంగల్ బి ఆర్ యస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం జగిత్యాల జిల్లాలో అన్ని 
నియోజకవర్గల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని.. ప్రజలు, బి ఆర్ యస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని జగిత్యాల జిల్లా నుండి 20,000 (ఇరువై వేలు) మంది తరలి వెళ్తున్నామని..బస్సులు, కార్లు వాహనాలు సరిపోవడం లేదు..సర్దుబాటు చేసుకుంటున్నామని... కేసీఆర్ గారిని చూడటానికి ప్రజలు ఉత్సాహo కనబరుస్తున్నారని.. 15 నెలల దుర్మార్గపు పాలన.. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు.. ఏ శాఖ మంత్రి కూడా దానికి న్యాయం చేయడం లేదని, పోలీస్ వారు నిమిత్త మాతృలేనని, ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వం ఫై విసిగి పోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని, 27 నాడు  బి ఆర్ యస్ జెండా ఆవిష్కరించి తరలి వెళ్లాలని దిశ నిర్దేశం చేశారు.. 

దావ వసంత సురేష్  మాట్లాడుతూ...
25 వసంతాలు పూర్తి చేసుకొని 27 నాడు బి ఆర్ యస్ రజతోత్సవ సభ కోసం ప్రజలందరూ ఇంటి పార్టీ గా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని ప్రజలంతా
 బి ఆర్ యస్ రజతోత్సవ సభ కు రావడానికి మరియు బీడీ కార్మికులు స్వచ్చందగా దారి ఖర్చుల కోసం విరాళం ఇవ్వడం చూస్తూ ఉంటే కేసీఆర్ పై ఎంతో అభిమానం చూపిస్తున్నారని, గ్రామ స్థాయి నుండి పట్టణం, మండలం, జగిత్యాల నియోజకవర్గంలో కుల సంఘాలను, వాకార్స్ అసోసియేషన్ కలిశామని,జగిత్యాల అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల కవితక్క  మొన్న జగిత్యాల విచ్చేసి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.వారి ఆదేశానుసారం
 జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు  ఆధ్వర్యంలో 
ఎమ్మెల్సీ యల్ రమణ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్ ,
 బి ఆర్ యస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో  సమన్వయo  చేసుకుంటూ సభ విజయవంతం కోసం జగిత్యాల నియోజకవర్గం నుండి 5000మంది తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు..
   అనంతరం పట్టణ మరియు మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశమై రజోత్సవ సభ గురించి సమీక్షించి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి సభను విజయవంతం చేయాలని బస్సులో బయలుదేరుటకు అన్ని సర్వం సిద్ధం చేసుకుని ఉండాలని అన్నారు. బస్సు ఎక్కే కార్యకర్తలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే దాకా బస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకొని సభను విజయవంతం చేయాలని అన్నారు.

 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్  జగిత్యాల రూరల్ సారంగాపూర్ రాయికల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు  తెలు రాజు బర్కాం మల్లేష్  రాయికల్ కో ఆర్డినేటర్ శ్రీధర్ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మహేష్ మాజీ ఎంపీపీ సాయి రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉప అధ్యక్షులు వొళ్ళేం మల్లేశం నాయకులు దామోదర్ రావు సమిండ్ల శ్రీను శీలం ప్రవీణ్  వెంకటేశ్వర్ రావు రాజేష్ సందయ్య హరీష్ ప్రతాప్ సన్నిత్ రావు మధు జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి. 

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.                                సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)జగిత్యాల మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పహెల్గాం మృతులకు నివాళి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలుచేస్తున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని మహిళా ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. హిందువులనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో నిరాయుదులైన అమాయక యాత్రికులపై దాడి చేసి...
Read More...
Local News 

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజామంటలు): కాశ్మీర్ లో అమాయక ప్రజలపై పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా 'యువశక్తి ఆటో డ్రైవర్ అసోసియేషన్' ఆధ్వర్యం లో బన్సీలాల్ పేట చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. భారత్ మాతాకీ జై, పాకిస్తాన్ గుండాల్లారా ఖబర్దార్.. ఖబర్దార్… హమ్ సె కోయి టక్రాయిగా.. మిట్టిమే మిల్ జాయేగా... అనే...
Read More...
Local News 

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)పట్టణము లో నూతన అర్ ఓ అర్ చట్టం 2025 భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అనంతరం జగిత్యాల పట్టణం,అర్బన్,రూరల్ మండలాలకు చెందిన లబ్ది దారులకు 93 మందికి సీఎం...
Read More...
Local News 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు    మెట్టుపల్లి ఏప్రిల్ 26( ప్రజా మంటలు దగ్గుల అశోక్): సమాజం లోని అన్నీ వర్గాల ప్రజలకు న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నాం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిధి గా హాజరు ఐయి...
Read More...
Local News 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)  పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు విన్నర్ TCL  A టీమ్, రన్నర్ TCL B టీమ్ లకు బహుమతులు ప్రధానం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఈ సందర్భంగా మాట్లాడుతూ...
Read More...
Local News 

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం  జగిత్యాల డీఎస్పీ రఘు చందర్                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని  డిఎస్పీ రఘు చందర్  తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

రోడ్డు ప్రమాదంలో  అబ్బాపూర్ డీలర్ మృతి అంత్యక్రియలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి ఎప్రిల్ 26 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ వాస్తవ్యులు గొల్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు చెవుల రవింధర్ తండ్రి  చెవుల రాజలింగయ్య  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా శనివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): జమ్ము కాశ్మీర్ పహాల్గంలో  పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్  నాయకులు పార్శిగుట్ట లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యూ అశోక్ నగర్ నుంచి  పార్శి గుట్ట చౌరస్తా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...
Read More...
Local News 

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ     జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)పట్టణములోని విరూపాక్షీ ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసం భీమయ్య సునీత గార్ల పదవి విరమణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  పాల్గొని మాట్లాడుతూ  ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని విరమణ అనంతరం భావి జీవితంలో ఆయురారోగ్యాలతో...
Read More...
Local News 

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో గల నర్సింగ్ కళాశాలలో   షీ టీం, ఏ హెచ్ టి యూ, భరోసా టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  విద్యార్థిని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ...
Read More...
Local News 

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి  దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు...
Read More...
Local News 

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా  కుంకుమ పూజలు 

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా  కుంకుమ పూజలు            జగిత్యాలఏప్రిల్ 25 (ప్రజా మంటలు)    ఈ సంవత్సరము నాల్గవ శుక్రవారం  రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు . మాతలు అధిక సంఖ్య లో పాల్గొని...
Read More...