సత్తా చాటిన సాంఘిక సంక్షేమ గురుకుల అమ్మాయిలు
సికింద్రాబాద్, ఏప్రిల్ 22 ( ప్రజామంటలు) :
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మహేంద్ర హిల్స్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల అమ్మాయిలు సత్తా చాటారు. పిల్లలు ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, కాలేజీ ప్రిన్సిపల్ శీలం సునీత హర్షం వ్యక్తం చేశారు. వివరాలు ఇవి....
మహేంద్రహిల్స్ లోని తెలంగాణ రాష్ర్ట సోషల్ వెల్ఫేర్ స్కూల్,కాలేజీ ఫర్ గర్ల్స్ లో ఫస్ట్ ఇయర్ లో మొత్తం 76 మంది పరీక్షలు రాయగా, 74 మంది (97.3 శాతం)ఉతీర్ణులు అయ్యారు. ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీ లో వంద శాతం మంది పాస్ కాగా, ఇందులో 467/470 మార్కులతో కే.శృతి టాపర్ గా నిలవగా, బి.శ్రీచన, డి.పూర్ణిమ లు 466/470 మార్కులతో సెకంట్ టాపర్ గా నిలిచారు. బైపీసీ లో 95 శాతం మంది పాస్ అవగా, ఇందులో 437/440 మార్కులతో ఎం.సంప్రీతి టాపర్ గా నిలవగా, 436/440 మార్కులతో సెకంట్ టాపర్ గా నిలిచారు.
ఇక సెకండ్ ఇయర్ లో మొత్తం 77 మంది పరీక్షలు రాయగా, 76 మంది పాస్(98,7శాతం) అయ్యారు. ఎంపీసీలో వందశాతం పాస్ అవగా, ఇందులో డి.మమత 992/1000 మార్కులతో టాపర్ గా, టి.మౌనిక991/1000 మార్కులతో సెకండ్ టాపర్గా మెరిశారు.బీపీసీలో 97శాతం పాస్ అవగా, బి.ప్రవళిక 991/1000 మార్కులతో టాపర్గా, జీ.స్నేహ 989/1000 మార్కులతో సెకండ్ టాపర్ గా నిలిచారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
