DRDO అధికారిని కలిసిన ఐకెపి serp సంఘ నాయకులు
జగిత్యాల ఏప్రిల్ 15:
జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఐకేపీ సెర్ప్ యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు
జగిత్యాల జిల్లా ఐకేపీ సెర్ప్ యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు ఈరోజు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ ని, ఎపిడి చరణ్ దాస్ లను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువతో సన్మానించారు.
ఈ సందర్బంగా ప్రతినిధులు మాట్లాడుతు జిల్లా లో ఐకేపీ సెర్ప్ కార్యక్రమాలు, మహిళా శక్తి కార్యక్రమాల్లో ప్రగతి పథంలో అమలు చేయిస్తూ మహిళ సంఘాల అభివృద్ధి కి పాటు పడటం జరుగుతుందని, ఇలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అదే స్ఫూర్తి తో విజయవంతం చేస్తామని, అలాగే ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మండల, గ్రామ సిబ్బంది తో కలిసి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సేర్ఫ్ యూనియన్ అధ్యక్షులు కోల. చక్రవర్తి, ఉపాధ్యక్షులు ఆనం. శంకర్, ప్రధాన కార్యదర్శి పోతు నరహరి, సహాయ కార్యదర్శి దొంతుల. సమత, కోశాధికారి యాచమనేని. రమాదేవి, గౌరవ అధ్యక్షులు వోదెల. గంగాధర్, సలహాదారులు జి. సి. రాజయ్య, ఆర్. చంద్రకళ ఆయా మండలాల ఏపియం లు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
