అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ సుమారు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారం స్వాధీనం
జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు) సిరిసిల్ల . రాజేంద్ర శర్మ
అంతర్ జిల్లా దొంగ ను అరెస్ట్ చేసినట్లు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ
బక్కశెట్టి కొమురయ్య @ రేగుల అజయ్ కుమార్ అనే పాత నేరస్తుడు మంచిర్యాల జిల్లాకు చెందిన దొంగ అనుమానస్పద స్థితిలో ఉండగా జగిత్యాల బస్టాండ్ వద్ద వాహనాల తనికి సమయంలో పట్టుకున్న పోలీసులు అతడిని సోదా చేయగా సుమారు 25 లక్షల విలువ గల 28.6 తులల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకొని విచారణ చేయగా రేకుల అజయ్ కుమార్ (53) మంచిర్యాల టౌన్ లో ఉండేవాడు స్వస్థలం జగిత్యాల జిల్లా మల్యాల అని తెలిసింది. ఇదివరకే పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలు కు వెళ్లి వచ్చి జగిత్యాల పట్టణ ప్రాంతంలో దొంగతనం చేసి దొరకడం జరిగింది. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుఎస్పీ తెలిపారు .
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. అనంతరం నిందితులను ప్రతిభతో పట్టుకొని సొత్తు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇన్స్పెక్టర్ వేణు ,ఎస్సై కిరణ్, గీత ,సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ విశాల్ ,జీవన్, మల్లేష్ ,గంగాధర్, సంతోష్, రాజిరెడ్డి లకు రివార్డులు అందజేసి అభినందించారు జిల్లా ఎస్పీ.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ
