విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్
కథలాపూర్ మార్చి 28 ( ప్రజా మంటలు)
ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా జగిత్యాల జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా కథలాపూర్ సెక్షన్ పరిదిలో చింతకుంట సబ్ స్టేషన్ లో రెండు ఫీడర్లకి కలిపి ఉన్న ఒకే బ్రేకర్ స్థానంలో అదనపు నూతన బ్రేకర్ ప్రారంభించి రెండు ఫీడర్లకు రెండు బ్రేకర్ లు చేయడం వల్ల వినియోగదారులకు నిరంతర సరఫరా చేయగలమని ఎస్ ఈ సాలియా నాయక్ తెలిపారు.
అదే సందర్భంలో కథలపూర్ స్థానిక పొలాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట నిర్వహించి రైతులకు కెపాసిటర్ వాడడం వలన వాటి ఉపయోగాలు మరియు విద్యుత్ సమస్యలు ఉంటే లోకల్ సిబ్బందితో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని మరియు విద్యుత్ భద్రత సూత్రాలు రైతులకి సూచించారు..
తదనంతరం కోరుట్ల టౌన్ 2 సెక్షన్ పరిదిలో నూతన 63కేవీ మరియు ఐలాపూర్ లో 100 కేవి నియంత్రికలను ఛార్జ్ చేసి ఓవర్ లోడు సమస్యని పరిష్కరించామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మెట్పల్లి డి ఈ గంగారాం, ఏ డిఈ లు అంజనేయరావు , రఘుపతి , ఏ ఈ లు భూమేశ్వర్, సత్యనారాయణ , నవీన్ మరియు విద్యుత్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
