మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి
మెట్టుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చ్ 14 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్):
మానసిక పరిపక్వత బావోద్వేగ స్థిరత్వం క్రీడల వల్లే సాధ్యం అవుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి అన్నారు.
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ముత్తయ్య రెడ్డి, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులో మానసిక ఒత్తిడి సమస్యను జయించాలంటే అది కేవలం క్రీడలతోటే సాధ్యం అవుతుందని అన్నారు.
యువతి యువకులు నిరంతరం క్రీడలపై దృష్టి సారించాలని క్రీడల వలన స్నేహభావం ఏర్పడుతుందని గెలుపు ఓటములతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని పోటీ వాతావరణం లో పరీక్షల్లో మార్కులని ప్రతిభకు కోలమానంగా భావించడం తమ పిల్లల్ని ఇతరులతో పోల్చుకోవడం వలన పలు కారణాలతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని, దీంతో వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చిన్న చిన్న సమస్యలకు ఎదురుకోలేకపోతున్నారని ఇప్పటికైనా తల్లిదండ్రులు చదువుతోపాటు ఆటలపై ఆసక్తి పెంపొందించాలని కోరారు.
ఈరోజు మెట్టుపల్లి మినీ స్టేడియం సాయంత్రం 4:00 ప్రారంభమైన పోటీలు 14/16/18/20 మెన్; ఉమెన్ బాలబాలికలు యువతీ యువకులకు100 మీటర్ల పరుగు పందెం మరియు 400 మీటర్ల పరుగు పందెం ప్రారంభించారు.
ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులను ఈనెల 23 తేది హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడా ఉపాధ్యాయులు ఏ స్వప్న మరుపల్లి కార్తీక్. ప్రశాంత్ వేణు అథ్లెటిక్ సంఘం ఉపాధ్యక్షులు గజల్ రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
