ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ ను జరుపుకోవాలి డిఎస్పి రఘు చందర్.
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో మైనార్టీ నాయకులు మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పి రఘచంద్ర మాట్లాడుతూ రంజాన్ పండుగ ను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకోని రావాలని సూచించారు. రంజాన్ మాసాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ వేణుగోపాల్ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మైనార్టీ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
Published On
By ch v prabhakar rao
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు
Published On
By ch v prabhakar rao

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు
Published On
By ch v prabhakar rao

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం
Published On
By ch v prabhakar rao

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు
Published On
By ch v prabhakar rao

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.
Published On
By ch v prabhakar rao

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు
Published On
By ch v prabhakar rao

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ
Published On
By ch v prabhakar rao

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత
Published On
By Siricilla Rajendar sharma

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత
Published On
By Siricilla Rajendar sharma

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
