ధనస్వామ్య రాజకీయాలను ఓడించండి _ఉద్యమ నాయకుడు అశోక్ కుమార్ ను గెలిపించండి!! - *టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశోక్ కుమార్*

On
ధనస్వామ్య రాజకీయాలను ఓడించండి _ఉద్యమ నాయకుడు అశోక్ కుమార్ ను గెలిపించండి!!  - *టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశోక్ కుమార్*

*

జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు)
   ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన కరీంనగర్ నియోజకవర్గ టిపిటిఎఫ్ టీచర్లఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ గెలుపు కోసం జగిత్యాల లో ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో భారీసంఖ్యలో మధ్దతుదారులతో శుక్రవారము సమావేశం జరిగింది.

కరీంనగర్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ టిపిటిఎఫ్ అభ్యర్థి వై అశోక్ కుమార్  మాట్లాడుతూ విద్యార్థులందరికీ సమానమైన నాణ్యమైన శాస్త్రీయమైన విద్య అందేలా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు పోరాడుతానని అన్నారు విద్యారంగానికి ప్రభుత్వం బడ్జెట్లో 20% నిధులు కేటాయించేలా ఉద్యమిస్తానన్నారు అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చట్టసభలలో ప్రశ్నించే గొంతుకగా ఉంటానన్నారు విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం కేజీబీవీ టీచర్ల రెగ్యులరైజేషన్ కోసం గురుకుల మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోకుండా విద్యారంగం ఉపాధ్యాయుల ఆజెండాగా పని చేస్తానని ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు.

 టిపిటిఎఫ్  రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ , ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండల వెంకట్ గార్లు మాట్లాడుతూ విద్యా వ్యాపారం చేస్తూ కార్పొరేట్ శక్తిగా ఎదిగినటువంటి వ్యాపారులను  ఉపాధ్యాయులు తిరస్కరించి, ఉపాధ్యాయులకు,సామాన్య ప్రజానీకానికి అనుబంధంగా పనిచేస్తూ ఉద్యమాలలో కొనసాగుతున్న ఉద్యమకారుడైన వై అశోక్ కుమార్ ఉపాధ్యాయులు బీసీ ప్రతినిధిగా ఓటు వేసే గెలిపించాల్సినటువంటి సామాజిక అవసరాన్ని గుర్తించాలని కోరారు. గతంలో కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచినవారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తులుగా మారి ఉపాధ్యాయులకు మోసం చేస్తున్నారన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విద్య వ్యాపారులకు టికెట్లు ఇచ్చి డబ్బుతో ఓట్లు కొందామని వస్తున్నారని ఉపాధ్యాయులు వారికి ఈసారి బుద్ధి చెప్పాలన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో వై అశోక్ కుమార్  గెలుపు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యారంగానికి అనివార్యత అని తెలిపారు.

టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ విద్యారంగం మీద,ఉపాధ్యాయుల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తులను చట్టసభలకు పంపాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు . నల్గొండ నియోజకవర్గంలో గత ఆరేండ్లుగా  టీచర్ల, విద్యారంగ సమస్యల మీద పోరాడానని,నల్గొండలో మరొక మారు నేను గెలుస్తున్నానని నాకు తోడుగా గత 30 ఏళ్లుగా నిజాయితీగా నీతిగా ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలపై పోరాడిన వై అశోక్ కుమార్ ను  గెలిపించాలని కోరారు. ధనస్వామ్య రాజకీయాలను ఓడించండి ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు అశోకును గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

సీనియర్ ఉపాధ్యాయ నాయకులు సూద రాజేందర్, కిషన్ రావు,గుంటి ఎల్లయ్య సోదర సంఘాల బాధ్యులు అంబటి భూమేశ్వర్ శ్యాంసుందర్,రామిరెడ్డి,నరేందర్, శంకర్ బాబు,జి జగపతిరావు, రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్,ఆడిట్ కమిటీ కన్వీనర్ రఘుపతి యాదవ్ జగిత్యాల జిల్లా టిపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొక్కుల రామచంద్రం, ఎడ్ల గోవర్ధన్, జిల్లా నాయకులు గండి రాజయ్య,రాచమల్ల మహేష్, గొల్లపల్లి సత్యనారాయణ, పి శ్రీనివాస్ జె మనోహర్ వేముల సుధాకర్, డి అశోక్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News 

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు కోరుట్ల మార్చి 28(ప్రజా మంటలు)కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సిసిఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ. 22920 రూపాయలు, ఆరు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు 

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు      జగిత్యాల  మార్చి  28(ప్రజా మంటలు)  శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమరించారు పూజ...
Read More...
Local News 

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీజగిత్యాల మార్చి 28(ప్రజా మంటలు)   శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోట్స్,  పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్...
Read More...
Local News 

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు జగిత్యాల, మార్చి -27( ప్రజా మంటలు) రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి గురువారం కొండగట్టు ఆంజనేయస్వామి  స్వామివారిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఈఓ...
Read More...
Local News 

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు) : యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ అకాల మరణము చెందిన కారణముగా "భీమదేవరపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్" వారి సమక్షంలో ముల్కనూరు గ్రామంలో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ లో సమకూడి శాంతి కోసం కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. శాంతి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో...
Read More...
State News 

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు హైదరాబాద మార్చ్ 27:    శాసనమండలి లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని మాజీ మంత్రివర్యులు మరియు తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ జి రాజేశం గౌడ్ మరియు మాజీ మంత్రులు నేరెళ్ల ఆంజనేయులు, సుద్దాల దేవయ్య మరియు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నగేష్, డాక్టర్ లింగయ్య, రవీందర్ రెడ్డి,...
Read More...
Local News 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్ 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్  గొల్లపల్లిమార్చి, 27 (ప్రజా మంటలు):    గొల్లపల్లి లోని మండల వ్యాప్తంగా అక్రమంగా  తాజా మాజీ సర్పంచ్ ను అక్రమ అరెస్టులు  కరోనా కష్టకాలంలో కూడా మేము ముందుండి  గ్రామంలో ఎక్కడికక్కడ ఏగ్రామ సర్పంచ్ ఆ గ్రామంలో  అభివృద్ధి పనులు చేసినాము , మాకు రావలసిన  పెండింగ్ బిల్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ  ,...
Read More...
Local News 

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య మల్యాల మార్చి 27(ప్రజా మంటలు)జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా  కొండగట్టు ఘాట్ రోడ్డు నుoడి వాహనాలు  కిందకు వచ్చి నేషనల్ హైవే -63 ని కలిసే వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నందున మల్యాల...
Read More...
Local News 

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి  6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం       మేడిపల్లి మార్చి 27(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వకోట గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు  పేకాట స్థావరం పై సీసీఎస్ ఇన్స్పెక్టర్  శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడి చేసి 6 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 32490/- నగదు,6 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...
Local News 

పొగాకు ఉత్పత్తుల పట్టివేత

పొగాకు ఉత్పత్తుల పట్టివేత   భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు ) : రూ 19,993 లా విలువైన పొగాకు ఉత్పత్తులను కొత్తకొండలో గురువారం ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించారు. కొత్తకొండ గ్రామంలో సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా, కొత్తకొండ పరిసరాలలో నమ్మదగిన సమాచారం మేరకు పొగాకు ఆటోను ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు...
Read More...
Local News 

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి.. బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్..

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి..  బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్.. జగిత్యాల /ధర్మపురి మార్చి 27(ప్రజా మంటలు)జిల్లాలో చైర్మన్ కమిషన్ సభ్యుల పర్యటన.. సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు, పిల్లలు తీవ్ర...
Read More...
Local News 

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత జగిత్యాల మార్చి 27(ప్రజా మంటలు)  జగిత్యాల: జిల్లాలో రానున్న రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను ఒక యజ్ఞంల చిత్తశుద్ధిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ఉద్భోదించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం సేకరణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల...
Read More...