సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం::
అధ్యక్ష కార్యదర్శులుగా నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి
కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా జనవరి 22 (ప్రజామంటలు) :
సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గo సోమవారం హుస్నాబాద్ లోని సివి రామన్ స్కూల్లో నూతనTRSMA రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి మరియు ఇతర రాష్ట్ర బాధ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నాగిడి నరసింహారెడ్డి, కార్యదర్శిగా సత్తు మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికార్లు కాయిత నారాయణరెడ్డి,కాశిరెడ్డి ఆదిరెడ్డి, State TRSMA వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలపురం సుభాష్,State joint సెక్రటరీ యాదిగిరి, State వైస్ ప్రెసిడెంట్ బుర్ర రాజేందర్,,Ec మెంబర్ అంజయ్య, మండల సెక్రెటరీ శైలేందర్ TRSMA నాయకులు , రవీందర్, విజయ్, సురేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి ,జగదీష్, సుధాకర్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.