గాంధీ భవన్ ముందు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
On
గాంధీ భవన్ ముందు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
హైదరాబాదు జనవరి 22:
హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాత, కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి, చివరికి కొట్టుకున్నారు.
పార్టీలో పదవులలో పాత వారికి ప్రాధాన్యత లేకుండా పోయిందని, తమకంటే, తమకే పదవుల కావాలని, యూత్ కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన గొడవ.చిలికి చిలికి చివరకు పెద్ద గొడవకు దారి తీసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇస్తున్నారంటూ కొత్తగూడెం నేతలు ఆందోళనకు దిగటంతో ఘర్షణ మొదలైంది. మాటా మాటా పెరిగి.. ఆరు వర్గాల నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు.
ఈ దాడుల్లో పలువురు నేతలకు గాయాలు అయినట్టు సమాచారం. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న తమకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని పలువురు నేతలు వాపోయారు. కాగా ఈ దాడులపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం స్పదించలేదు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జన్మహక్కు పౌరసత్వాన్ని తొలగించే ట్రంప్ ఉత్తర్వును కోర్టులో 22 రాష్ట్రాలు సవాలు -భారతీయులకు ఊరట లభించవచ్చు
Published On
By ch v prabhakar rao
జన్మహక్కు పౌరసత్వాన్ని తొలగించే ట్రంప్ ఉత్తర్వును కోర్టులో 22 రాష్ట్రాలు సవాలు
భారతీయులకు ఊరట లభించవచ్చు
ఇది రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగం మార్చే అధికారం ట్రంప్ కు లేదని అటర్నీల వాదన
వాషింగ్టన్ జనవరి 23:
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ఇచ్చిన జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు ఉత్తర్వులపై, 36 గంటల్లోనే దేశంలోని 50...
Read More...
మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
Published On
By ch v prabhakar rao
మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
మృతుడి కుటుంబ సభ్యులు మాజీ హోంమంత్రిపై అనేక ఫిర్యాదులు,ప్రకటనలు చేసినప్పటికీ పోలీసులు ఆయనపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ జనవరి 22:
మధ్యప్రదేశ్ మాజీ హోం మంత్రి భూపేంద్ర సింగ్ తన కుటుంబంలోని ముగ్గురు సభ్యులను హత్య చేశాడని...
Read More...
తెలుగులో విడుదల కానున్న విశాల్ మదగజరాజ
Published On
By ch v prabhakar rao
తెలుగులో విడుదల కానున్న విశాల్ మదగజరాజ
విశాల్ నటించిన మధజరాజా తెలుగులో విడుదల కానున్నది.
విశాల్ నటించిన మధజరాజా తెలుగులో ఈ నెల 31 న విడుదల కానున్నది.
దర్శకుడు సుందర్. సి దర్శకత్వంలో విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి తదితరులు నటించిన 'మధగజరాజ' చిత్రం 2013లో రూపొంది విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర నిర్మాత...
Read More...
రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్య పరిస్థితి విషమం - చికిత్సలో నిర్లక్ష్యం - రైతు నాయకుల ఆరోపణ
Published On
By ch v prabhakar rao
రైతు నాయకుడు దల్లెవాల్ చికిత్సలో వైద్య నిర్లక్ష్యం - రైతు నాయకులు ఆరోపణ
చండీగఢ్ జనవరి 22:
దల్లెవాల్ చికిత్స సమయంలో వైద్య నిర్లక్ష్యం ఉందని రైతు నాయకులు ఆరోపించారుదల్లెవాల్ చికిత్సలో తీవ్రమైన లోపాలున్నాయని రైతు నాయకులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో పటైలా సివిల్ సర్జన్ డాక్టర్ జగపలీందర్ సింగ్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ...
Read More...
వితంతు పింఛన్ల మంజూరి చేయండి - కౌన్సిలర్ జయశ్రీ
Published On
By ch v prabhakar rao
వితంతు పింఛన్ల మంజూరి చేయండి - కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల జనవరి 22:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకేఒక్క సారి పింఛన్లు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 2022 వ సం,, లో 57 సం,, నిండిన వారికి పెన్షన్లు ఇస్తూ కేవలం మున్సిపల్, గ్రామ పంచాయతి, కార్పోరేషన్ ఆఫీసుల్లో పెండింగ్ ఉన్న కొంత...
Read More...
ఒంటరి పోరాటం చేసిన బట్లర్..! భారత్ కు 133 పరుగుల లక్ష్యం!
Published On
By ch v prabhakar rao
ఒంటరి పోరాటం చేసిన బట్లర్..! భారత్ కు 133 పరుగుల లక్ష్యం!
న్యూ ఢిల్లీ జనవరి 22:
తొలి టీ20లో భారత్ కు, ఇంగ్లాండ్ జట్టు 133 పరుగుల లక్ష్యం నిర్దేశించారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్...
Read More...
తనకు సహకరించిన ఆటో డ్రైవర్ ను కలిసిన నటుడు సైఫ్ అలీ
Published On
By ch v prabhakar rao
తనకు సహకరించిన ఆటో డ్రైవర్ ను కలిసిన సైఫ్ అలీ
ముంబై జనవరి 22:
కత్తితో దాడి తర్వాత తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్‌ను మర్యాదపూర్వకంగా నటుడు సాయి అలీ ఖాన్ కలిశాడు.ఆ నటుడు డ్రైవర్‌కు కొంత డబ్బు ఇచ్చి, అవసరమైనప్పుడల్లా అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు....
Read More...
హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త
Published On
By ch v prabhakar rao
హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణంభార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త
హైదరాబాద్ జనవరి 22:
మీర్‌పేట్‌లో, అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త. తరువాత భార్య శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టినట్లు తెలుస్తుంది.శరీర భాగాలను జిల్లెలగూడ చెరువులో పడేసిన నిందితుడుభార్య మాధవిపై అనుమానంతో హత్య చేసిన భర్త...
Read More...
సిద్దిపేట జిల్లా TRSMA నూతన కార్యవర్గo నియామకం::
Published On
By Kasireddy Adireddy
కోశాధికారిగా శ్రీధర్ రెడ్డి
Read More...
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 11 మంది దుర్మరణం..!
Published On
By ch v prabhakar rao
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 11 మంది దుర్మరణం..! జల్గాం జనవరి 22: మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు.
మహారాష్ట్రలోని జల్గావ్‌లో బుధవారం సాయంత్రం 4:42 గంటలకు ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ, పచోరా స్టేషన్ సమీపంలో, మహేజీ మరియు పార్ధాడే మధ్య పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో...
Read More...
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Published On
By ch v prabhakar rao
అర్హులకు 4లక్షల రేషన్ కార్డులు అందిస్తాం - జైన గ్రామ సభలో రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(రామ కిష్టయ్య సంగన భట్ల)తమ ప్రభుత్వం 4లక్షల కార్డులు ఇవ్వబోతున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి గడువు అనేది లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
Read More...
కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ - గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు
Published On
By ch v prabhakar rao
కిడ్నీ బాధితులను విచారించిన త్రిసభ్య కమిటీ * సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విచారణ వేగవంతం * గాంధీలో కోలుకుంటున్న నలుగురు బాధితులు
సికింద్రాబాద్, జనవరి 22 ( ప్రజామంటలు ) :
సిటీలోని అలకానంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ ఘటనపై త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది...వివరాలు ఇలా ఉన్నాయి. ఎలాంటి...
Read More...