పసుపు బోర్డు ఏర్పాటుకు కృతజ్ఞతగా పాలాభిషేకం
పసుపు బోర్డు ఏర్పాటుకు కృతజ్ఞతగా పాలాభిషేకం
ధర్మపురి జనవరి 17:
మన తెలంగాణ లోనీ తెలంగాణ పసుపు రైతుల కల సహకారం చేసి,నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కి మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ధర్మపురి బిజెపి పట్టణ శాఖ మరియు మండల శాఖ ధర్మపురి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ , మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్, మాజీ పట్టణ అధ్యక్షులు బెజ్జరపు లవన్ కుమార్ , సీనియర్ నాయకులు నలుమాసు వైకుంఠం,పోగుల గుండన్న ,తిరుమందా సత్యనారాయణ, కాశెట్టి హరీష్, సంఘీ మాధవ్ పిల్లర్ల సురేందర్ అప్ప మల్లేష్, కాశెట్టి శివ సాయి, విగ్నేష్ ,గోకుల్,వంశి,సృజన్,గానీ, జష్.శంకర్
పాకాల సాయి కిరణ్, ఉయ్యాల వెంకటేష్,పుప్పాల శ్రీనివాస్ పాకాల గణేష్ ఉయ్యాల నరేందర్, ఉయ్యాల శివ కృష్ణ, దుర్గం సుధాకర్ కోడిగంటి కిరణ్ రంగు శ్రీధర్ కెమెరా ప్రభాకర్ అబ్బూరి మనోజ్ తదితరులు పాల్గొన్నారు..