కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి - బిక్కునూర్ SI అదృశ్యం

On
కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి - బిక్కునూర్ SI అదృశ్యం

Screenshot_2024-12-26-11-17-12-53_f9ee0578fe1cc94de7482bd41accb329కామారెడ్డిలో మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి - బిక్కునూర్ SI అదృశ్యం

కామారెడ్డి డిసెంబర్ 26:

భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ అదృశ్యం కావడం, అందులో ఇద్దరి శవాలు దొరకడం జిల్లాలో సంచలనం కలిగిస్తుంది.

ఎల్లారెడ్డి చెరువు వద్ద వారి వస్తువులు కనిపించడంతో అర్ధరాత్రి వరకు గాలించారు. శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎస్సై ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అని వస్తుండడంతో ఏం జరిగి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు.
వీరిద్దరూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మహిళ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుండి  గజ ఈతగాళ్లు వెలికితీసారు. 

ఎస్సై సాయికుమార్ ఆచూకీ మాత్రం లభించలేదు. IMG-20241226-WA0192చెరువు కట్ట వద్ద ఎస్సై సాయి కుమార్ పర్సనల్ కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు దొరికాయి.

ఘటనా స్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు మాత్రమే ఉండి సాయి కుమార్ ఫోన్ లేకపోవడం స్విచ్చాఫ్ వస్తుండటంతో ఎక్కడికైనా పరారయ్యారా అని  పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

Tags

More News...

National  International   State News 

మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి

మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి సోమవారం రోజున మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి ముంబాయి జనవరి 14: శివవరం స్టాక్ మార్కెట్ లో అంతా నష్టాలే చవి చూశారు. దాదాపు 13 లక్షల కోట్ల ప్రజా దానం ఆవిరి అయిపోయింది.ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,049 పాయింట్లు (1.36%) తగ్గి 76,330 వద్ద స్థిరపడింది,...
Read More...
National  Local News  State News 

నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం

నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియామకం నిజామాబాద్ జనవరి 14:నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటులోవర్చువల్‌గా  కేంద్రమంత్రి గోయల్‌ పాల్గొననునన్నారు.పసుపు బోర్డు చైర్మన్‌గా అవకాశం రావడం నా అదృష్టంపసుపు రైతుల చిరకాల కలను కేంద్రం నెరవేర్చిందని,  జాతీయపసుపుబోర్డు చైర్మన్బోర్డు...
Read More...
Local News  State News 

కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్    కరీంనగర్ జనవరి 14: గతంలో జరిగిన పరిణామాలపై కెసిఅర్ క్షమాపణ చెబితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  స్పష్టం చేశారు కరీంనగర్ లో పోలీస్ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ నాయకులతో కలిసి...
Read More...

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ 

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ  తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ  హైదరాబాద్ జనవరి 13:సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుభ వార్త తెలిపింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం...
Read More...
State News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ  హైదరాబాద్ జనవరి 13:సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుభ వార్త తెలిపింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం...
Read More...
Local News  State News 

కెసిఆర్ ను విమర్శించే హక్కు ఎమ్మెల్యే సంజయ్ కి లేదు. - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

కెసిఆర్ ను విమర్శించే హక్కు ఎమ్మెల్యే సంజయ్ కి లేదు. - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు) :  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు లేదని తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. తెలంగాణ భవన్ లో జిల్లా తొలి జడ్పీ  ఛైర్పర్సన్ దావ వసంత...
Read More...
State News 

పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టా? ఎమ్మెల్సీ కవిత

పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టా? ఎమ్మెల్సీ కవిత పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టా? రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.  పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టు...
Read More...
State News 

BRS నాయకుల ముందస్తు అరెస్ట్

BRS నాయకుల ముందస్తు అరెస్ట్ BRS నాయకుల ముందస్తు అరెస్ట్ జగిత్యాల జనవరి 13:  హైదరాబాద్ లో brs హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిni పోలీసులు అరెస్టు చేయడంతో BRS శ్రేణులు ఆందోళనలు చేయకుండాబోలిసులు జాగ్రత్తపడుతున్నారు. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా జగిత్యాలలో BRS పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. BRS నాయకులు దావ...
Read More...
Local News 

మెగా రక్తదాన  కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్..

మెగా రక్తదాన  కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్.. .    వేములవాడ జనవరి 13 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా  కేంద్రములో ఈనెల 19న తెలంగాణ  శ్రీనివాసుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్డి ఫంక్షన్ హల్, కరీంనగర్ రోడ్ జగిత్యాల లో జరుగు తలసేమియా బాధిత  పిల్లల కై  ఏర్పాటు చేసిన మెగా రక్తదాన  కార్యక్రమ పోస్టర్ ను వేములవాడ లో సోమవారం రాత్రి 7...
Read More...
Local News 

ఎడ్ల అంగడి రామాలయంలో ఘనంగా  గోధా కళ్యాణం వేడుకలు

ఎడ్ల అంగడి రామాలయంలో ఘనంగా  గోధా కళ్యాణం వేడుకలు జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు    )జిల్లా కేంద్రంలోని ఎడ్ల అంగడి  రామాలయంలో సోమ వారం సాయంత్రం అంగరంగ వైభవంగా  శ్రీ గొదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు  నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరముగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక  వేదిక పై ఉత్సవ మూర్తులు...
Read More...
State News 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు?

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు? హైదరాబాద్ జనవరి 13: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిni పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయనపై కరీంనగర్ లో 3 కేసులు నమోదు చేశారు.జూబ్లీహిల్స్‌లోనీ ఆయన నివాసంలో కౌశిక్‌ రెడ్డిని   పోలీసులు అరెస్ట్ చేశారు.కౌశిక్‌రెడ్డిని  కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి,  కరీంనగర్‌కు
Read More...
National  State News 

తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం 

తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం  తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం   తిరుమల జనవరి 13: తిరుమలలో తొక్కిసలాట దుర్ఘటన మరవక ముందే మరో దుర్ఘటన జరిగింది. సిబ్బంది అప్రమత్తత వల్ల పెద్ద అగ్నిప్రమాదం నివారించగలిగారు.  తిరుమల లడ్డు కౌంటర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించి మంటలు ఏర్పాటు. పూర్తి విచారణ తరువాత...
Read More...