మార గంగారెడ్డికి నివాళులు అర్పించిన మధుయాష్కి, ఆదిశ్రీనివాస్
On
మార గంగారెడ్డికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. మధుయాష్కి,ఆదిశ్రీనివాస్
జగిత్యాల అక్టోబర్ 26:
జాబితాపూర్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు మారు గంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పీసీసీ ప్రచార కమిటీ చేర్మెన్ మధుయాష్కీ గౌడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు గంగారెడ్డి నివాళులు అర్పించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
Published On
By ch v prabhakar rao
విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
సికింద్రాబాద్, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):
ముదిరాజ్ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ...
Read More...
రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత
Published On
By ch v prabhakar rao
రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్సీ కవిత
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర...
Read More...
వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
మల్కాపూర్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
మల్కాపూర్ లోని శ్రీ లక్ష్మీ హోమ్స్ లో వసంత పంచమి పర్వదిన కాలాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన చేశారు..
మయూరగిరి పీఠాధిపతులు, జ్యోతిష్య - వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీ నమిలకొండ రమణచారి...
Read More...
కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు
Published On
By ch v prabhakar rao
కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు
పెట్రోల్, కిరాణా వస్తువుల ధరలలో పెరుగుదల
వాషింగ్టన్ ఫిబ్రవరి 02:
'రాబోయే వారాలు కష్టంగా ఉంటాయి': ట్రంప్ సుంకాలకు మెక్సికో, కెనడా స్పందిస్తున్నాయిఈ విధానం గ్యాస్ మరియు కిరాణా వంటి ముఖ్యమైన ఉత్పత్తుల ధరలను పెంచే ప్రమాదం ఉంది.
కెనడా ప్రధాని ట్రూడో...
Read More...
బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో చోటు ఉండదా తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనానికి విలువ లేదా అని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
రూరల్ మండలం తిమ్మాపూర్ కండ్ల పెళ్లి హైదరాపల్లె గ్రామాలలో గ్రామ సమన్వయ...
Read More...
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. - పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
గంభీరావుపేట ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రచారం నిర్వహించిన పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పట్టబద్రులని ఉద్దేశించి మాట్లాడుతూ.....
పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని ఆగం కాకండి ఆలోచించి...
Read More...
క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
రాయికల్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
మండల కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ రాయికల్ ప్రీమియర్ లీగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
ప్రెస్ క్లబ్ మరియు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఫ్రెండ్లి మ్యాచులో...
Read More...
పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2(ప్రజా మంటలు) :
పట్టణంలోని ధరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డ్ రామాలయం వెనుక పార్కు చేసి ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
వినయ్ అనే వ్యక్తి తన కారును క్యాంపు లోని రామాలయం వెనుక పార్కింగ్ చేసి వ్యక్తిగత...
Read More...
17 బంతుల్లో యాభై, 37 బంతుల్లో సెంచరీ; వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ!
Published On
By ch v prabhakar rao
17 బంతుల్లో యాభై, 37 బంతుల్లో సెంచరీ; వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించిన అభిషేక్ శర్మ!
ముంబై ఫిబ్రవరి 02:
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు.
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు యువ ఆటగాడు అభిషేక్...
Read More...
ఇజ్రాయెల్-అమెరికా కూటమి బలాని ఇది నిదర్శనం - ట్రంప్ - నేతన్యాహు లో భేటీ
Published On
By ch v prabhakar rao
ఇజ్రాయెల్-అమెరికా కూటమి బలాని ఇది నిదర్శనం
ట్రంప్ - నేతన్యాహు లో భేటీ
టెల్ అవీవ్ ఫిబ్రవరి 02:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విదేశీ నేతలతోనూ ట్రంప్...
Read More...
నృత్య ప్రదర్శనలతో మంత్ర ముగ్గుల్ని చేసిన చిన్నారులు
Published On
By ch v prabhakar rao
నృత్య ప్రదర్శనలతో మంత్ర ముగ్గుల్ని చేసిన చిన్నారులు * ఒకే చోట మూడు ప్రభుత్వ స్కూళ్ళ వార్షికోత్సవ సెలబ్రేషన్స్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజామంటలు):
ఓల్డ్ నల్లగుట్ట లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోయిగూడ, మేకల మండి, ఓల్డ్ నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇష్వా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
Read More...
యువశక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ కు 25 ఏండ్లు పూర్తి
Published On
By ch v prabhakar rao
యువశక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ కు 25 ఏండ్లు పూర్తి
సికింద్రాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజామంటలు):
యువశక్తి ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా యూనియన్ అద్యక్షుడు ఎలకొండ శ్రీనివాస ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు. ఆటోడ్రైవర్ల సమస్య ఏదీ...
Read More...