ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

On
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

 ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

కోరుట్ల అక్టోబర్ 18 (ప్రజా మంటలు):
కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు .

శాసనసభ్యులుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసేవలో ఉంటున్నందుకు కృతజ్ఞతలతో లెటర్, పూల బొకే ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారని బారాసా నాయకులు పేర్కొన్నారు. భారాస నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.  
ప్రభుత్వ ఆసుపత్రిలో  కోరుట్ల పట్టణ మండల బారాస నాయకులు పండ్లు పంపిణీ చేశారు.

Tags