ప్రతి ఒక్క వాహాన చోదకునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి -ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

On
ప్రతి ఒక్క వాహాన చోదకునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి -ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

ప్రతి ఒక్క వాహాన చోదకునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి -ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

జగిత్యాల సెప్టెంబర్ 25:

జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్ టి వో కార్యాలయం లో స్వయంగా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రేనువల్ కి  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దరఖాస్తు  చేసుకున్నారు.

ప్రతి ఒక్క వాహాన చోదకునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, అందరూ సురక్షితంగా వాహనాలు నడపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో Dto శ్రీనివాస్,mvi లు రామారావు,వెంకన్న,ప్రమీల,గ్రామనాయకులు,అధికారులు తదితరులు ఉన్నారు.

Tags