ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

On
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

జగిత్యాల సెప్టెంబర్ 25 :

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీక్లీ బజార్ ప్రభుత్వ పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు

ప్రభుత్వ పాఠశాలలోని పలు సమస్యలను పరిశీలించి పనులు ప్రారంభించారు సానిటేషన్ మరియు విద్యార్థులకు బోధకులకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి చైర్ పర్సన్ కు సూచించారు

పాఠశాల ఉపాధ్యాయులతో అధికారులతో మొదలైన పనులను పరిశీలించారు 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్స్ పులి రాము, ఎలిగేటి నరసయ్య, జిల్లా యూత్ నాయకులు గుండ మధు,మైనారిటీ కమిటీ సదర్ భారీ భాయ్, గంగాధర్ గారు సతీష్, నరేష్  పాల్గొన్నారు

Tags