రాష్ట్ర వ్యాప్తంగా ఇన్చార్జి ఏంఈఓ లకు చెక్
హనుమకొండ జిల్లా కొత్త మండల విద్యాధికారుల (Fac) వివరాలు
ప్రజామంటలు ప్రత్యేక ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి
సెప్టెంబర్ 25 :
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్లో 632 మండలాలకు గాను కేవలం 16 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. *వారిలో ఒకరు హసన్ పర్తి మండల విద్యాధికారి ఈసరి రవీందర్* ఐతే మంగళ వారం డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదారాబాద్ అన్ని మండలాలకు ఆయా మండలాలలో పనిచేస్తున్న ప్రభుత్వ లేదా జిల్లా పరిషత్ గ్రేడ్ - 2 సీనియర్ మోస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ లను M.E.O FAC లుగా నియమించారు.
1) భీమదేవరపల్లి - ఏ. వెంకటేశ్వరరావు
2) కమలాపూర్ - ఇ. రామకిషన్ రాజు
3) పరకాల - ఎస్. రమాదేవి
4) అయినవోలు - పి. ఆనందం
7) హనుమకొండ - కే రమేష్ బాబు
8) నడికూడ - కే హనుమంత రావు
9) ధర్మసాగర్ - డా. బి రామ్ ధన్
10) వేలేర్ - ఎం చంద్రమౌళి
11) కాజీపేట - బి. మనోజ్ కుమార్
12) ఎల్కతుర్తి - సిహెచ్. సత్యనారాయణ
13) ఆత్మకూరు - ఎన్ విజయకుమార్
14) దామేర - బి. జమ్ము
15) శాయంపేట - జి. బిక్షపతి