భూ వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
On
భూ వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జూలై 26 (ప్రజా మంటలు):
జిల్లా స్థాయి ఎమ్మార్వో అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఎమ్మార్వో, ఆర్డీవోలతో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి సమస్య లు ప్రజా వాణి, ఫిర్యాదులు వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు , మండల వారిగా ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఎమ్మార్వో ల కు చూసించారు. ప్రతి మండల ఎమ్మార్వో ఆఫీస్ భూమి వివాదాలు, కోర్టు కేసుల్ని ఎప్పటికపుడు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమములో జగిత్యాల, కోరుట్ల, మెట్పిల్లి ఆర్డీవో లు , మధు సూధన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags