విద్యార్థులు చదువులో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య-జలపతి.
గొల్లపల్లి ఎప్రిల్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరిగిన ఏడవ తరగతి విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోవిందుల లావణ్య-జలపతి, ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థుల కు అభినందనలు తెలియజేసి, వారికి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలి. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఎంత గొప్పగా చదివితే భవిష్యత్తు లో అంత గొప్ప ఎదుగుతారు అన్నారు. మనిషి ఎదుగుదల లో విద్య కీలక భూమిక పోషిస్తుంది కావువ విద్యార్థినీ విద్యార్థులు .బావిషత్తులో చదువులో గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పూర్ణ చందర్, ఉపాద్యాయులు రమేష్, దుర్గదేవి ,గాయత్రి, శ్రీలత, రుహిణ,నాయకులు బ్లజపెళ్లి గంగారెడ్డి. గ్రామస్తులు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు
