కార్కాన లో దారుణం..అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య - ఆలస్యంగా వెలుగులోకి..
వివాహం కాకపోవడంతో పాటు మానసిక సమస్యలు?
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు):
కార్కాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్ మెంట్ లోని ప్లాట్ లో అక్కా చెల్లెళ్ళ ఇద్దరి మృతి ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు...కార్కాన పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనిధి అపార్ట్ మెంట్ లోని ప్లాట్ నెంబర్ డీ 4 లో వీణ, మీనాలు నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో ఎవరితో వీరు పెద్దగా మాట్లాడేవారు కాదు. మంగళవారం వీరి ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు ప్లాట్ కు వచ్చిన పోలీసులు లోనికి వెళ్ళి చూడగా వీణ,మీనా లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
వీరికి వివాహం కాకపోవడం, మానసిక స్థితి బాగ లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. వీళ్ళు మొత్తం ఏడుగురు అక్కాచెల్లెళ్ళు కాగా, తండ్రి ఆర్మీలో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. బహుశా ఆదివారం అక్కాచెల్లెళ్ళు సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
