టిఎన్జీఓ భవన్ లో డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 14 ( ప్రజా మంటలు)
భారత రాజ్యాంగ సృష్టి కర్త, భారతరత్న, బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా టిఎన్జీఓల సంఘ భవనం లో జిల్లా అద్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ చిత్రపఠానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యావంతులు, జాతీయ న్యాయవాది, రాజకీయ వేత్త, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డా. బిఆర్. అంబేద్కర్ జీవితం మనందరికీ మార్గదర్శకమని, ఆయన యొక్క ఆశయాలను మనందరం కొనసాగించాలని, ఆయన చూపిన బాటలో మనమందరం నడవాలని, భారత జాతి నిర్మాణం లో ఆయన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. శ్రీనివాస్, క్లాస్ ఫోర్ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, టిఎన్జిఒ నాయకులు మహమూద్, సాహెద్ బాబు, రవిందర్, రాజేందర్, రాజేశం, మధుకర్, జితేష్, శ్యామ్, శ్రీధర్, మురళీధర్, శంకర్, గంగాధర్, మోహనదాస్, వేణుగోపాల్, సంతోష్ కుమార్, భాస్కర్, శంకర్, వేణు, ఉద్యోగులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
